ఆంధ్రప్రదేశ్ Godavari River : గోదావరిలో పెరుగుతున్న వరద.. మొదలైన పులస సందడి భారీ వర్షాలతో గోదావరిలో వరద క్రమంగా పెరుగుతోంది. దీంతో గోదావరికి ఎర్రనీరు చేరుతోంది. పులస చేప కోసం మత్స్యకారులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఒక్క పులస పడితే పండగే అంటున్నారు. వీటి ధరలు వేలల్లో పలుకుతాయని చెబుతున్నారు. By B Aravind 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News : గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి డా.అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందడం కలకలం రేపింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలు వెలికితీయగా.. మరోకరి మృతదేహం కోసం గాలిస్తున్నారు. By B Aravind 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: పండుగ పూట పెను విషాదం.. గోదావరిలో స్నానానికి దిగి.. ఏపీలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామని అందరూ కలిసి యానాంకు వచ్చారు. సరదాగా గడిపిన తర్వాత గోదావరిలో స్నానం చేసేందుకు దిగిన నలుగురు యవకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. By Vijaya Nimma 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం! గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రాత్రి గోదావరి నీటి మట్టం 53.1 అడుగులు ఉండగా, శనివారం ఉదయానికి నీటి మట్టం మరో అడుగు పెరిగింది. ఉదయం 6 గంటలకు 54.30 అడుగులకు చేరింది. ప్రస్తుతం 14,32,336 క్యూసెక్కుల నీరు గోదావరికి వచ్చి చేరుతుంది. By Bhavana 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn