నేషనల్ Goa University: గోవా యూనివర్సిటీలో ఘోరం.. గర్ల్ ఫ్రెండ్ కోసం పేపర్ లీక్ చేసిన ప్రొఫెసర్: ట్విస్ట్ అదిరింది! గోవా యూనివర్సిటీలో షాకింగ్ ఘటన జరిగింది. ప్రొఫెసర్ ప్రణవ్ నాయక్ తన స్నేహితురాలిని టాపర్గా నిలబెట్టడానికి మాస్టర్స్ పేపర్ లీక్ చేశాడు. ప్రొఫెసర్ల లాకర్ల నుంచి ప్రశ్నాపత్రాలను దొంగిలించిన ఆ వివాహిత టాపర్గా నిలిచింది. వీరిపై కేసు నమోదైంది. By srinivas 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Goa: నిజంగానే వెలవెలపోతున్న గోవా..కారణాలు ఇవే.. బాగా బీచ్, కలాంగుట్ బీచ్, అంజునా బీచ్లతో ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారే గోవా ప్రస్తుతం డల్ గా అయిపోయింది. టూరిస్టులు తగ్గిపోయి ఇంతకు మునుపు వైభవం కోల్పోయి వెలవెలబోతోంది. దీని వెనుక చాలానే కారణాలున్నాయి అని చెబుతున్నారు. అవేంటో కింద ఆర్టికల్ లో.. By Manogna alamuru 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Goa Tourism: ఇడ్లీ-సాంబార్ గోవా టూరిజాన్ని నాశనం చేసింది.. బీజేపీ ఎమ్మెల్యే సంచలనం! గోవా టూరిజం పతనం కావడానికి ఇడ్లీ, సాంబార్ కారణమని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో అన్నారు. వీటితోపాటు బీచ్లో వడా పావ్లు విక్రయించడం వల్లే విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గిందని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల వారికి గోవా వాసులు దుకాణాలు అద్దెకు ఇవొద్దన్నారు. By srinivas 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పదిరోజులకే పెళ్లి పెటాకులు.. హనీమూన్లో గొడవ.. చివరికి బిగ్ ట్విస్ట్! ఓ జంటకు పది రోజుల క్రితం పెళ్లి అయింది. ఎంజాయ్ చేయడానికి ఆ జంట హనీమూన్కు గోవా వెళ్లగా అక్కడ జరిగిన గొడవే విడాకుల వరకు తీసుకువచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఇంతకు ఏం జరిగిందో ఈ ఆర్టికల్ లో చదవండి. By Krishna 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ GOA: గోవాలో రికార్డ్ స్థాయిలో పర్యాటకులు.. చైనాదంతా అబద్ధపు ప్రచారం రీసెంట్గా గోవాకు పర్యాటకులు తగ్గిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. కానీ చివరకు అవన్నీ అబద్ధాలని తేలాయి. గోవాలో టూరిజం విపరీతంగా అభివృద్ధి చెందుతోందని..ఇంతకు ముందు కంటే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉందని తెలుస్తోంది. By Manogna alamuru 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గోవాలో 14 మంది కర్రలతో నా తమ్ముడిపై..! | Restaurant Employee Attack On Andhra Tourists At Goa | RTV By RTV 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Tourism గోవా బీచ్ లు ఖాళీ.. ఎందుకంటే.. ! | Big Shock To Goa | Tourist Places In Goa | RTV By RTV 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గోవా వెళ్లాలనుకుంటున్నారా ?.. సికింద్రాబాద్ నుంచి కొత్త రైలు ప్రారంభం సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు అందుబాటులోకి వచ్చేసింది. ఈ రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. అక్టోబర్ 9 నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. By B Aravind 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain Alert: దంచి కొడుతున్న వర్షాలు.. మరో ఐదు రోజులు ఇంతే! ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్! దేశ వ్యాప్తంగా రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణశాఖ మంగళవారం గుజరాత్, మహారాష్ట్ర, గోవాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. మరో ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn