క్రైం Uttar Pradesh: నాలుగేళ్ళ బాలిక మీద అత్యాచారం...బాడీని తినేసిన కుక్కలు ఏం చేసినా దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు. పిల్లలు, వృద్ధులు తేడా లేకుండా ఆడ అయితే చాలు అన్నట్టు ఉంటున్నారు. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో నాలుగేళ్ళ పాపను అత్యాచారం చేసారు దుండగులు. ఆ సంఘటనలో పాప చనిపోగా మృతదేహాన్ని కుక్కలు కొరుక్కుని తినేసాయి. By Manogna alamuru 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ తెలుగు యువతి మరణం మీద అమెరికా పోలీస్ చులకన వ్యాఖ్యలు అమెరికాలో మరణించిన తెలుగు యువతి మీద అక్కడి పోలీస్ అధికారి ఒకరు చులకనగా మాట్లాడారు. చచ్చిపోయింది మామూలు వ్యక్తే...ఏదొ కొంత డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది అంటూ హేళన చేశారు. దీని మీద భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. By Manogna alamuru 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వ్యాధి నయం చేస్తానంటూ.... బాలికపై మొదట తాంత్రికుడు... ఆ తర్వాత అతని అనుచరులు...! రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. వ్యాధిని నయం చేస్తానంటూ మాయ మాటలు చెప్పి బాలికపై ఓ తాంత్రికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్బం దాల్చింది. ఆ తర్వాత అవకాశం చూసుకుని అతని అనుచరులు కూడా బాలికపై పలు మార్లు అత్యాచారం చేశారు. అనంతరం ఓ పాపకు ఆమె జన్మనిచ్చింది By G Ramu 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn