GHMC MAYOR : గ్రేటర్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం చేజారడంతో నగర మేయర్, డిప్యూటీ మేయర్‌తోపాటు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఫిబ్రవరి 10 నాటికి కౌన్సిల్ ఏర్పడి నాలుగేళ్లవుతుండటంతో మేయర్‌పై అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!
జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగు రోడ్డు వరకూ పెంచాలనుకుంటోంది రేవంత్ సర్కార్. అందులో భాగంగా 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లనను గ్రేటర్లో కలపాలని భావిస్తోంది. దీనిపై సాధ్యాసాధ్యాలపై స్పెషల్ గా ఓ కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేయనుంది.
హైదరాబాద్ లో మళ్లీ కూల్చివేతలు.. ఆ ఏరియాల్లో హైటెన్షన్!
హైదరాబాద్ లో అధికారులు మళ్లీ కూల్చివేతలు మొదలు పెట్టారు. మైలార్‌దేవ్‌పల్లిలోని లక్ష్మిగూడాలో జీహెచ్ఎంసీ అధికారులు ఫుట్ పాత్ లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఆయా ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
మీకు దమ్ము లేదు.. కాంగ్రెస్ లీడర్లపై దీపా దాస్ మున్షీ ఫైర్!
GHMC కాంగ్రెస్ లీడర్లపై కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్ మున్షీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఏ కాంగ్రెస్ లీడర్‌కు దమ్ము లేదని అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. పొద్దున కాంగ్రెస్, సాయంత్రం MIM, BRS లో తిరిగే నాయకులు ఉన్నారని అన్నట్లు తెలుస్తోంది.
చెత్త వేస్తే చలానా.. ఫొటో తీసి మరీ పట్టుకుంటారు.. GHMC నయా యాప్ రెడీ!
రోడ్డు పక్కన చెత్త వేసే వారిని పట్టుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. ట్రాఫిక్ చలానా మాదిరిగా చెత్త వేసిన కూడా ఫొటో తీసి జరిమానా విధించనున్నారు. డిసెంబర్ 1వ తేదీన ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
షాపులు కాదు మా జీవితాలు... ! | GHMC Demolished Illegal Constructions In Rajendra Nagar | RTV
నమాజ్ చేయడానికి పోతుంటే... వ్యాపారి కన్నీటి గాథ... ! | GHMC Demolition In Rajendra Nagar | RTV
HYDRA: హైడ్రాపై అసలేం జరుగుతోంది?
భవన నిర్మాణాలకు హైడ్రా ఎలాంటి అనుమతులు ఇవ్వదని బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడం చర్చనీయాంశమైంది. హైడ్రాపై ఎలాంటి భయం అక్కర్లేదని ఆయన చెప్పారు. GHMC, టౌట్ ప్లానింగ్ విభాగాలు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే లోన్లు ఇస్తాయన్నారు.
/rtv/media/media_files/2025/01/23/A9VKrZnsDN9AHBDVDzdO.webp)

/rtv/media/media_files/2024/12/18/PE9JsWeke62lB2WcTq5f.jpg)
/rtv/media/media_files/2024/10/22/bnNWB0J17DJgUDVzPImu.jpg)
/rtv/media/media_files/2024/11/19/ho5Z0YO4O3NI7s45ga6A.jpg)
/rtv/media/media_files/2024/11/07/YgnFL2m5HZRLT9JXpgpL.jpg)