Greater Hyderabad Municipal Corporation : రెండుగా చీలిపోనున్న హైదరాబాద్..రెండు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ
గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని రెండు మహానగర కార్పొరేషన్లు చేయాలని తెలంగాణ సర్కారు దాదాపు ఓ నిర్ణయానికి వచ్చింది. ఓఆర్ఆర్ వరకు ఉన్న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, కొన్ని గ్రామాలను బల్దియాలో విలీనం చేస్తారు. తర్వాత GHMC,GSMC కార్పొరేషన్లుగా విభజిస్తారు.
Illegal Relationship: బయటపడ్డ జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకీరామ్ రాసలీలలు
జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకీరామ్ రాసలీలలు బయటపడ్డాయి. తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న ఓ అమ్మాయితో జానకీరామ్ కలిసి ఉండగా అతని భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఇద్దర్నీ చితకబాదింది.
BIG Breaking : తాజ్‌బంజారా హోటల్ సీజ్
బంజారాహిల్స్‌లోని తాజ్‌బంజారా హోటల్ కు జీహెచ్ఎంసీ అధికారులు బిగ్ షాకిచ్చారు. గడిచిన రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేశారు. పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం స్పందించకపోవడంతో హోటల్ ను శుక్రవారం ఉదయం సీజ్ చేశారు.
GHMC : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. ఆ రెండు పార్టీలు దూరం?
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అనుకున్నట్లే కాంగ్రెస్ వశం కానున్నాయి. గత పదేళ్లుగా బీఆర్ఎస్తో కలిసి పనిచేసిన ఎంఐఎం తాజాగా కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. దీంతో ఆ రెండు పార్టీలు ఏకగ్రీవంగా స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నాయి.
GHMC : జీహెచ్ఎంసీలో కొత్త రాజకీయం..బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి పదవికాలం నాలుగేళ్లు పూర్తయింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం తెరమీదకు వచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ పెట్టే అవిశ్వాసానికి బీజేపీ మద్దతివ్వనుంది.
ప్రజావాణిలో అల్లుఅర్జున్ మామ.. ఎందుకో తెలుసా?
అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ ఇంటి స్థలం సేకరణ విషయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని జీఎచ్ఎంసీని కోరారు. ఒకవైపు 20, మరోవైపు 30 అడుగులు సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలని రెడ్డి కోరారు.
GHMC MAYOR: గ్రేటర్ మేయర్ పీఠం ఉండేనా? ఊడేనా? బీఆర్ఎస్ పక్కా ప్లాన్
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మేయర్ అవిశ్వాసం అంశం చర్చనీయంశమైంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అవిశ్వాసంపెట్టి తీరాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే బీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తోంది.
BRS Corporators : జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద హైటెన్షన్
హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం శుక్రవారం మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం అరెస్ట్ అయిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒక్కసారిగా జీహెచ్ఎంసీ కార్యాలయం ముందుకు దూసుకువచ్చారు.దీంతో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది.కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
/rtv/media/media_files/2025/02/11/RkZGe27EMxPyeD9dKwWF.webp)
/rtv/media/media_files/2025/02/21/8oWZhPGFZrblS9mIiYq1.jpg)
/rtv/media/media_files/2025/02/21/1VTRZ6OYv71WKUIa0InB.jpg)
/rtv/media/media_files/2025/02/10/FyLaPs399AoAWAnpPV3C.jpg)
/rtv/media/media_files/2025/02/09/4gCS00xWLJBAv8K9xbGs.webp)
/rtv/media/media_files/2025/01/31/8iKYSTG5mnSna1xSwtjy.webp)