తెలంగాణ Telangana: తెలంగాణలో ఆస్తిపన్ను వసూళ్లపై కీలక అప్డేట్.. తెలంగాణలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను విషయంలో వన్‌టైమ్ సెటిల్మెంట్కు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ప్రజలు సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆస్తిపన్నుకు సంబంధించిన వసూళ్లు రూ.1000 కోట్లు దాటింది. By B Aravind 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad : హైదరాబాద్‌లో తక్కువ ధరకే మేక, గొర్రె మాంసం...ఇది తింటే ఇక బతికినట్టే.. హైదరాబాద్‌లోని పలు హోటల్స్ మనుషుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. తక్కువ ధరకే వస్తుందని నిల్వచేసిన కుళ్లిపోయిన మేక, గొర్రె మాంసాన్ని కొనుగోలు చేసి కస్టమర్లకు వండి వడ్డిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ , జీహెచ్ఎంసీ నిర్వహించిన దాడుల్లో కుళ్లిన మాంసం పట్టుబడింది. By Madhukar Vydhyula 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS : బీఆర్ఎస్ కు షాక్..జీహెచ్ఎంసీలో జనసేన పోటీ తెలంగాణలో పోటీ చేసేందుకు జనసేన అడుగులు వేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణలో అడుగుపెట్టాలని జనసేన భావిస్తోంది. తెలంగాణపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నిన్న జనసేన సభలో తెలంగాణ గురించే పవన్ ఎక్కువగా మాట్లాడారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ GHMC: హైదరాబాద్‌లో మంచినీటి కష్టాలు.. 3 రోజులుగా అల్లాడిపోతున్న జనం! మూడు రోజులుగా మంచినీరు లేక హైదరాబాద్ ప్రజలు అల్లాడిపోతున్నారు. BHEL జంక్షన్ దగ్గర PSC పైప్ లైన్ రిపేర్ కారణంగా పలు ప్రాంతాల్లో వాటర్ సప్లై నిలిచిపోయింది. దీంతో తాగునీరు లేక అష్టకష్టాలు పడుతున్న జనాలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By srinivas 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అది నా పిల్లనే.. మరి నేను ఎవర్నిబే.. | GHMC Joint Commissioner Illegal Works | RTV By RTV 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society GHMC Joint Commissioner Caught Red Handed | భర్తను కుక్కను కొట్టినట్టు కొట్టింది | GHMC News | RTV By RTV 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society GHMC జాయింట్ కమిషనర్ రా*సలీలలు | GHMC Joint Commissioner Illegal Works With Girl Friend | RTV By RTV 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Greater Hyderabad Municipal Corporation : రెండుగా చీలిపోనున్న హైదరాబాద్..రెండు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని రెండు మహానగర కార్పొరేషన్లు చేయాలని తెలంగాణ సర్కారు దాదాపు ఓ నిర్ణయానికి వచ్చింది. ఓఆర్ఆర్ వరకు ఉన్న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, కొన్ని గ్రామాలను బల్దియాలో విలీనం చేస్తారు. తర్వాత GHMC,GSMC కార్పొరేషన్లుగా విభజిస్తారు. By Madhukar Vydhyula 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Illegal Relationship: బయటపడ్డ జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకీరామ్ రాసలీలలు జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకీరామ్ రాసలీలలు బయటపడ్డాయి. తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న ఓ అమ్మాయితో జానకీరామ్ కలిసి ఉండగా అతని భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఇద్దర్నీ చితకబాదింది. By Krishna 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn