Latest News In Telugu Sports : పారిస్ నుంచి జర్మనీకి... నెల తరువాత భారత్‌కు నీరజ్ చోప్రా భారత అథ్లెట్ , రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ నుంచి డైరెక్ట్‌గా జర్మనీ వెళ్ళనున్నాడు. నెల రోజులు అక్కడే ఉండి భారత్‌కు తిరిగి రానున్నాడు. తన గాయానికి ఆపరేషన్ చేయించుకోవడానికే నీరజ్ అక్కడికి వెళ్తున్నాడని తెలుస్తోంది. By Manogna alamuru 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Euro Cup 2024 : యూరోకప్ లో వరుసగా రెండోసారి ఫైనల్స్ లోకి దూసుకు పోయిన ఇంగ్లాండ్.. యూరోకప్ ఫుట్ బాల్ టోర్నీలో ఇంగ్లాండ్ ఫైనల్స్ కు చేరుకుంది. జర్మనీలోని డార్ట్మండ్లోని బివిబి స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో నెదర్లాండ్స్ పై 2-1తో ఇంగ్లాండ్ విజయం సాధించి వరుసగా రెండోసారి టోర్నమెంట్ ఫైనల్స్ కు చేరుకుంది. యూరోకప్ 2020లో కూడా ఇంగ్లాండ్ ఫైనల్స్ చేరింది By KVD Varma 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Naked Football Match: వ్యవస్థపై కోపం వచ్చి బట్టలు లేకుండా ఫుట్ బాల్ మ్యాచ్.. ఫోటోలు వైరల్! వ్యవస్థలపై కోపం అందరికీ వస్తుంది. నిరసన చెప్పడమూ సహజమే. అయితే, జర్మనీలో ఒక ఫుట్ బాల్ టీమ్ తమ నిరసనను వెరైటీగా తెలిపింది. బట్టలు ఉన్నవారితో.. బట్టలు లేకుండా ఫుట్ బాల్ మ్యాచ్ ఆడింది. ఇప్పుడు ఈ మ్యాచ్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. By KVD Varma 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Wheat : అద్భుతం.. ఏడాదికి ఆరుసార్లు పంటనిచ్చే గోధుమను అభివృద్ధి చేసిన పరిశోధకులు.. ఏడాదికి ఆరుసార్లు పంటనిచ్చే ప్రత్యేక గోధుమ వంగడాన్ని జర్మనీకి చెందిన పరిశోధకులు తయారు చేశారు. ఒక ఎకరానికి 20 క్వింటాళ్ల గోధుమ పంటను పండించే రైతులు.. ఈ ప్రత్యేక గోధుమ వంగడం వల్ల ఏడాదిలో ఒక్క ఎకరానికే 100 క్వింటాళ్లకు పైగా గోధుమ పండించవచ్చని పరిశోధకులు తెలిపారు. By B Aravind 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Germany: విమానాశ్రయంలో కాల్పులు..నిలిచిన సర్వీసులు! హాంబర్గ్ ఎయిర్పోర్ట్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం ఓ దుండగుడు వాహనంతో విమానాశ్రయం ప్రధాన గేటును పగలగొట్టి కాంప్లెక్స్ లో విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించాడు. By Bhavana 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ నౌకలో అగ్నిప్రమాదం..కాలి బూడిదైన 3000 కార్లు! సముద్రంలో కార్లతో ప్రయాణిస్తున్న నౌకలో మంటలు చెలరేగడంతో సుమారు 3000 కార్ల బుగ్గి అయ్యాయి. జర్మనీ నుంచి ఈజిప్ట్‌కు బయల్దేరిన ఓ భారీ రవాణా నౌకలో ఒక్కాసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనిని గమనించిన నౌకలోని వారు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వారి వల్ల కాలేదు. By Bhavana 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn