తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గౌతమ్ అదానీ.. ఎందుకో తెలుసా ? సీఎం రేవంత్ రెడ్డిని అదానీ గ్రూప్ యాజమాన్యం కలిసింది. గౌతమ్ అదానీ, కరన్ అదానీ కలిసి రేవంత్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అదానీ ఫౌండేషన్.. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్కును అందించింది. By B Aravind 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hurun Rich List : ముకేశ్‌ను వెనక్కు నెట్టిన అదానీ... బిలియనీర్ల జాబితాలో 21 ఏళ్ళ కుర్రాడు భారతదేశ బిలియనీర్ల సంఖ్య చరిత్రలో తొలిసారిగా 300 దాటింది. ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024’ విడుదల చేసిన లిస్ట్ ప్రకారం ప్రస్తుతం 334 మంది బిలియనీర్లు ఉన్నట్లు తేలింది.ఇందులో ఎప్పుడూ మొదటి ప్లేస్‌లో ఉండే ముకేష్ అంబానీని వెనక్కి నెట్టి అదానీ ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చేశారు. By Manogna alamuru 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mukesh Ambani : భారత సంపన్నుడు మళ్లీ ముకేశుడే...! భారతదేశంతోపాటు ఆసియాలోనే కుబేరుడిగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి మొదటిస్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్ధానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2024లో 200 మంది భారతీయులు ఉన్నారు. By Bhoomi 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gautam Adani: 100 బిలియన్ క్లబ్ లోకి మరోసారి అదానీ! దాదాపు సంవత్సర కాలం తరువాత గౌతమ్ అదానీ 100 బిలియన్ డాలర్ల ఎలైట్ క్లబ్ లిస్ట్ లో స్థానం దక్కించుకున్నారు. బుధవారం నాడు ఒక్కరోజే అదానీ ఆస్తి విలువ సుమారు 2.7 బిలియన్ డాలర్లు పెరిగి... 100. 7 బిలియన్ డాలర్ల వద్ద స్థిరపడింది. By Bhavana 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Adani Group : తెలంగాణలో అదానీ గ్రూప్ రూ.12400 కోట్ల పెట్టుబడులు తెలంగాణలో భారీగా పెట్టుడబులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో మెుత్తం రూ. 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయినట్లు తెలిసింది. బహుళ ప్రయోజనాలతో అదానీ గ్రూప్ ఈ పెట్టుబడులు పెట్టనుంది. By Madhukar Vydhyula 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Adani vs Ambani: భారతదేశపు అత్యంత సంపన్నుడు అదానీ.. అంబానీని వెనక్కి నెట్టి.. రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి అదానీ గ్రూప్ ఛైర్మన్ అదానీ భారతదేశపు అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ప్రపంచ ర్యాంకింగ్ లో కూడా అదానీ 12వ స్థానంలోనూ.. అంబానీ 13వ స్థానంలోనూ ఉన్నట్టు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. By KVD Varma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn