ఆంధ్రప్రదేశ్ AP News : ఏపీ రైతులకు శుభవార్త.. ఆ కార్డు లేకపోయినా రూ.20 వేలు..! ఆంధప్రదేశ్‌లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కోక్కటిగా అమలు చేస్తోంది. అందులో భాగంగా మే నెలలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Warangal Airport : మంత్రి సురేఖకు షాక్..మా భూములు మాకేనని... వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మామునూరు ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చిన రైతులు మాత్రం తమకు న్యాయం జరిగే వరకు విమానశ్రయం నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆందోళన చేస్తున్నారు. By Madhukar Vydhyula 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Former Minister Jagadish Reddy : ఎండిన పొలాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి సూర్యపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో సాగు నీరు సక్రమంగా అందడం లేదని.. పొలాలు ఎండిపోతున్నాయని రైతుల గోస చూస కన్నీరు పెట్టుకున్నారు మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. మండలంలో ఎండిన పంటలను పరిశీలించిన ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. By Madhukar Vydhyula 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Irrigation Officers : ఇరిగేషన్ అధికారులను నిర్భందించిన రైతులు..ఆ తర్వాత ఏం చేశారంటే? నిజాంసాగర్ కెనాల్ నీటి విడుదలలో అధికారుల విధానాలను నిరసిస్తూ నీటిపారుదల శాఖ అధికారులను రైతులు నిర్భందించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలోని సాలూర మండలం సాలురా క్యాంప్ గ్రామంలో చోటు చేసుకున్నది. పోలీసుల జోక్యంతో వారిని వదిలేశారు. By Madhukar Vydhyula 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు తెలంగాణ రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ఎకరం భూమి ఉన్న రైతుల వరకు 17 లక్షల మందికి వేసంగి పెట్టుబడి సాయం అందించారు. తొలి విడత మండాలనికి ఓగ్రామం చొప్పున ఎంపిక చేసి రైతు బరోసా డబ్బులు జమ చేశారు. By K Mohan 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Farmers: రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఫ్రీగా సోలార్ పంపుసెట్లు! తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతులకు ఫ్రీగా సోలార్ పంపుసెట్లు ఇచ్చేలా ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉండేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. By Manogna alamuru 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: 6 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి- రేవంత్ రెడ్డి తక్కువ ఖర్చుతో రైతులకు మేలు చేసేలా ఆయకట్టుకు నీరందించాలనే సంకల్పం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీని కోసం ఆరు ప్రాజెక్టుల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని బృహత్తర నిర్ణయం తీసుకున్నారు. By Manogna alamuru 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: నేతన్నలవి ప్రభుత్వ హత్యలే- సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న నేతన్నలవి ఆత్మహత్యలు కాదు.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నేతన్నలకు ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా అని నిలదీశారు. దీనికి సంబంధించి ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. By Manogna alamuru 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Bandhu : తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఇవాళ్టి నుంచి అకౌంట్లలోకి రైతుబంధు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటివరకు ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకే జమ అయిన డబ్బులు ఇప్పుడు అందరి ఖాతాల్లోకి రానున్నాయి. ఇవాల్టి నుంచే రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని రేవంత్ సర్కార్ చెబుతోంది. By Manogna alamuru 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn