Laurene Powell: మహాకుంభమేళాలో స్టీవ్ జాబ్స్ భార్యకు అస్వస్థత..
యాపిల్ కంపెనీ కో ఫౌండర్ దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారీన్ పావెల్ జాబ్స్ మహాకుంభమేళాకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. అలాగే అలెర్జీలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.