వెబ్ స్టోరీస్ బీపీ ఉన్నవారు తినాల్సిన పదార్థాలివే బీపీ ఉన్నవారు తప్పకుండా పాలకూర, మెంతికూర, అరటి పండ్లు, ఓట్స్, వెల్లుల్లి, పెరుగు, డార్క్ చాక్లెట్లు, బెర్రీస్ వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఖాళీ కడుపుతో ఇవి తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ, కాఫీ, అరటి పండ్లు, ఆరెంజ్ వంటివి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని పరగడుపున తింటే అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా తిన్న తర్వాత వీటిని తీసుకోవచ్చని అంటున్నారు. By Kusuma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Foods: వేడి చేస్తే ఈ ఆహారాలు సూపర్ ఫుడ్‌లా పనిచేస్తాయి కొన్ని ఆహార పదార్థాలను ఉడకబెట్టి తింటే పోషకాలకు పవర్‌హౌస్‌లుగా మారుతాయి. వాటిల్లో పాలకూర, టమోటా, బ్రోకలీ, చిలగడదుంప ఉడికించి తినడం వల్ల శరీరం జీర్ణ ప్రక్రియ సులభతరం అవుతుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. By Vijaya Nimma 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Brain: ఈ నియమాలు పాటిస్తే.. బ్రెయిన్ షార్ప్ కావడం పక్కా మెదడు పనితీరు మెరుగుపడాలంటే కొత్త విషయాలు నేర్చుకోవాలి. అలాగే చెస్, పజిల్ గేమ్స్ ఆడటం, యోగా, వ్యాయామం వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే బాడీకి సరిపడా నిద్రపోవడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Fermented Food: పులిసిన ఆహారాలు ఆరోగ్యానికి ఎందుకు మేలు చేస్తాయి? ఆహారంలో పులియబెట్టిన పదార్థాలను చేర్చుకోవడం ద్వారా కడుపు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంటుంది. పులియబెట్టిన ఆహారాలలో ప్రోబయోటిక్స్ పేగును బలోపేతం చేయడానికి, సూక్ష్మజీవుల ఆరోగ్యకరమైన మిశ్రమాన్ని సృష్టించడానికి సహాయపడతాయి. By Vijaya Nimma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వచ్చేస్తున్న వేసవి.. గర్భిణులు ఈ జాగ్రత్తలు తప్పనిసరి గర్భిణులు వేసవిలో తప్పకుండా కీరా, నిమ్మరసం, పండ్ల రసాలు తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్‌కి గురికాదు. ప్రెగ్నెన్సీలో ఎక్కువగా వాంతులు వస్తుంటాయి. దీంతో బాడీలోని వాటర్ తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువగా వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Foods Vs skin: 30 ఏళ్ల తర్వాత కూడా అందంగా కనిపించాలా.. అయితే మీ ఆహారంలో ఇవి చేర్చండి! 30 ఏళ్ల తర్వాత చర్మంలో ముడతలు, గీతలు, మచ్చలు, నల్లటి వలయాలు, మొటిమలు వస్తాయి. ఈ సమస్యలన్ని తగ్గాలంటే ఆహారంలో బాదం, జీడిపప్పు, వాల్నట్స్, నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండు, వెల్లుల్లి, పాలకూర, అరటిపండ్లు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు వంటిని తీసుకోవాలి. By Vijaya Nimma 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cold Foods: ఈ ఆహారాలను చల్లగా తింటే ప్రమాదకరం..ఎందుకంటే! ప్రతిరోజూ చల్లని ఆహారాలు తింటే రక్త నాళాలను సంకోచిస్తాయి. ఇది పోషక లోపాలకు దారితీస్తుంది. కడుపులో అసౌకర్యం, వికారం, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. వేడి అన్నం తినడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ అతిగా తీసుకుంటే సమస్యలు తప్పవు ఫాస్ట్ ఫుడ్‌ను అతిగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు సోడియం, ఫైబర్ లేని ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. వెబ్ స్టోరీస్ By Kusuma 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn