తెలంగాణ Telangana: హమ్మయ్య చలి కాస్త తగ్గింది..పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తెలంగాణలో చలి కాస్త తగ్గుముఖం పట్టింది.హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రానున్న మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. By Bhavana 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: వణుకుతున్న తెలంగాణ...మరో మూడు రోజులు ఇదే పరిస్థితి! తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదిలాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. By Bhavana 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: తెలంగాణలో చలి పులి పంజా..రానున్న ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలి సుమా తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్‌కే టెంపరేచర్లు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. By Bhavana 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: ఢిల్లీని కప్పేసిన పొగమంచు...ఆరు విమానాలు క్యాన్సిల్, 100 లేట్ మంచు దుప్పటిలో నుంచి ఢిల్లీ బయటకు రావడం లేదు. రోజురోజుకూ ఇక్కడ పొగమంచు ఎక్కువ అవుతోంది. దీని కారణంగా ఈరోజు ఢిల్లీ నుంచి బయలుదేరే ఆరు విమానాలు క్యాన్సిల్ చేశారు. మరో వంద ఫ్లైట్స్ ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. By Manogna alamuru 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad:హైదరాబాద్‌నూ ముంచెత్తిన పొగమంచు.. 37 విమానాలు రద్దు పొగమంచు దేశంలో మిగతా ప్రాంతాలతో పాటూ హైదరాబాద్‌ను కూడా కమ్మేసింది. దీంతో ఇక్కడ కూడా విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. విమానాలు ఫ్లై అవ్వడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో చాలా విమానాలు రద్దు అవుతున్నాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. By Manogna alamuru 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indigo Flight:విమానం పక్కన కూర్చుని భోజనం...వైరల్ అవుతున్న వీడియో పొగమంచు వల్ల ఢిల్లీ, ముంబై ఫ్లైట్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో గంటల కొద్దీ ప్రయాణికులు విమనాల్లో, ఎయిర్ పోర్ట్‌లలో చిక్కుపోయారు. దీంతో ప్రయాణికులు చాలా అసహనానికి గురవుతున్నారు. తాజాగా విమానం పక్కన కూర్చుని ప్రయాణికులు భోజనాలు చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. By Manogna alamuru 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Air India: ఫాగ్ కేర్ ప్రారంభించిన ఎయిర్ ఇండియా! ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి బుకింగ్ లను రీ షెడ్యూల్ చేసేందుకు లేక రద్దు చేయడానికి అనుమతి ఇస్తున్నట్లు టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా బుధవారం నాడు ప్రకటించింది. By Bhavana 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fog Effect: శంషాబాద్ రన్ వే ని కప్పేసిన పొగమంచు..35 విమానాల దారి మళ్లింపు! రెండు తెలుగు రాష్ట్రాలను పొగమంచు కమ్మేస్తుంది. శంషాబాద్ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేయడంతో 35 విమానాలను దారి మళ్లించారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు విమానాలను విమానాశ్రయంలోనే నిలిపివేశారు. By Bhavana 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fog Accident: పొగ మంచు ఎఫెక్ట్..! వరుస పెట్టి ఢీకొన్న కార్లు.. ఎక్కడంటే? దేవనహళ్లి సమీపంలోని ఎయిర్ పోర్టు రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్కజాల ఫ్లైఓవర్ పై ఎనిమిది కార్లు ఢీకొన్నాయి. అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలకు ఎలాంటి హాని జరగలేదు. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. By Trinath 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn