ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్ హత్యకు మరో కుట్ర.. చెట్టుపై నుంచి స్కోప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి దాడి కుట్ర జరిగినట్లు భావిస్తున్నారు. ఫ్లోరిడా పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రంప్ ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్ ఆగే ప్రదేశంలో అనుమానాస్పదంగా ఓ స్నైపర్ గూడును సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు.
Florida University: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!
అగ్రరాజ్యంలో మరోసారి గన్ కల్చర్ పడగవిప్పింది. ఫ్లోరిడా స్టేట్ వర్సిటీలో దుండుగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
America Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసులు ముగ్గురు మృతి
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు, మనవడు, కూతురు అత్త సునీత మృత్యువాత పడ్డారు.
వణుకుతున్న అమెరికా.. హరికెన్ మిల్టన్‌తో ముప్పు
హెలెన్ మరవక ముందే మరో తుపాను అమెరికా ప్రజలను వణికిస్తోంది. గంటకు 275 కిలో మీటర్ల వేగంతో మిల్టన్ తుపాను ముంచుకొస్తుంది. దీనివల్ల అధికంగా వర్షాలు, ఆకస్మికంగా వరదలు సంభవించవచ్చని, ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని వాతావారణ శాఖ సూచించింది.
Florida: చేయని నేరానికి 37ఏళ్ల జైలు శిక్ష.. బాధితుడికి భారీ నష్టపరిహారం!
ఫ్లోరిడాకు చెందిన రాబర్ట్ డుబోయిస్ చేయని నేరానికి 37ఏళ్ల జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలయ్యాడు. ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో జైలుపాలై.. తన విలువైన జీవితాన్ని పొగొట్టుకున్నానని న్యాయం పోరాటం చేశాడు. దీంతో బాధితుడికి రూ.116 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
T20 World Cup 2024 Venues: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీ20 ప్రపంచకప్‌పై కీలక ప్రకటన
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కాకముందే ఐసీసీ 2024లో నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ టోర్నీ అమెరికా వేదికగా జరుగనున్నట్లు తెలిపింది. ఈ పొట్టి టోర్నీ అమెరికాలోని మూడు ప్రధాన నగరాల్లో జరుగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
/rtv/media/media_files/2026/01/24/fotojet-12-2026-01-24-11-55-09.jpg)
/rtv/media/media_files/2025/10/20/trump-airport-attack-2025-10-20-13-32-46.jpg)
/rtv/media/media_files/2025/03/29/1JulEyWQ6TuRZqiTKh3M.jpg)
/rtv/media/media_files/2025/03/17/291afJAO9gAjCSSxXgRz.jpg)
/rtv/media/media_files/ebCY3MsR689ZF6fPjFgS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-1-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-45-jpg.webp)