నేషనల్ Flights to Prayagraj: ప్రయాగ్‌రాజ్ వెళ్లడం కంటే..లండన్,బ్యాంకాక్ ఈజీగా వెళ్లి వచ్చేయోచ్చు! సాధారణంగా ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ విమానంలో వెళ్లాలంటే మహా అయితే ఓ మూడు నాలుగు వేలు అవుతాయి. కానీ కుంభమేళా కారణంగా ప్రస్తుతం ఛార్జీలు 80 వేలకు చేరుకున్నాయి. ఈ ధరలు లండన్,బ్యాంకాక్ లకు ఓ వైపు వెళ్లడానికి సరిపోతాయని నెట్టింట చర్చ సాగుతోంది. By Bhavana 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ రోజూ ఆఫీస్‌కు విమానంలో.. 700 కి.మీ జర్నీ చేస్తున్న మహిళ భారతీయ సంతతికి చెందిన రాచెల్ కౌర్ మలేషియాలో ఎయిర్ ఏషియాలో అసిస్టెంట్ ఫైనాన్స్ మేనేజర్‌గా పని చేస్తోంది. ఆమె రోజూ 700km ఆఫీస్‌కు వెళ్లడానికి ఫ్లైట్‌లో ట్రావెల్ చేస్తోంది. రోజూ పెనాంగ్ విమానాశ్రమం నుంచి కౌలాలంపూర్ ఏయిర్ పోర్ట్‌కు వెళ్లి వస్తోంది. By K Mohan 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అలస్కాలో విమానం మిస్సింగ్.. అలస్కా నుంచి పది మందితో బయలుదేరిన ఓ విమానం మిస్ అయింది. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.37కు బయలుదేరిన జెట్..3.16 తరువాత రాడార్ కు అందకుండా పోయింది. ప్రస్తుతం దీని గాలింపు చర్యలు జరుగుతున్నాయి. By Manogna alamuru 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ సడెన్‌గా విమానంలో చెలరేగిన మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు దక్షిణ కొరియాలో 176 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం మంటల్లో చిక్కుకుంది. బుసాన్ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. By Kusuma 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Flight Viral Video: టేకాఫ్‌కు రెడీ అయిన విమానం.. ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్రయాణికుడు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉండగా.. ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరవడం కలకలం రేపింది. దీంతో సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. By B Aravind 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కుంభమేళా వెళ్తున్నారా..? జాగ్రత్త | Flight Charges Increased Kumbh Mela in Prayagraj | RTV By RTV 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chennai: చెన్నై- కొచ్చి విమానానికి బాంబు బెదిరింపు..హై టెన్షన్ చెన్నై ఎయిర్ పోర్ట్ లో నిన్న అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. టేకాఫ్ అయిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు తమ దగ్గర బాంబు ఉందని...పేల్చేస్తామని బెదిరించారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడింది. By Manogna alamuru 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh: కుంభమేళా ఎఫెక్ట్.. విమాన టికెట్ ధరలు చుక్కల్లోనే యూపీలో మహా కుంభమేళా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ కు వెళ్లే విమానాల టికె్ ధరలు గణనీయంగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు రూ.2977 గా ఉన్న టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 498 శాతం పెరిగింది.అంటే టికెట్ ధర రూ.17,796 గా కొనసాగుతోంది. By Bhavana 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Sankranthi: సంక్రాంతి ఎఫెక్ట్.. ప్రయాణికులకు షాకిస్తున్న విమాన టికెట్ ధరలు సంక్రాంతి పండుగ వేళ విమాన టికెట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. శని, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు ఫ్లైట్ టికెట్ కనీస ధర రూ.17,500లకు పైగా ఉంది. బెంగళూరు నుంచి విశాఖపట్నంకు వెళ్లాలంటే కనీస ధర రూ.12 వేలు ఉంది. By B Aravind 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn