ఇంటర్నేషనల్ South Korea: ఫ్లైట్ అంటే భయపడుతున్నారు..68వేల బుక్సింగ్స్ క్యాన్సిల్ దక్షిణ కొరియా ముయాన్ విమానాశ్రయంలో దుర్ఘటన రిగిన తర్వాత అక్కడి జనాలు ప్రయాణాలు అంటేనే భయపడిపోతున్నారు. దాంతో మొత్తం బుకింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసుకుంటున్నారు. ఇప్పటివరకు 68వేల రిజర్వేషన్లు రద్దు అయ్యాయి. By Manogna alamuru 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mumbai: ఇండిగో విమానం 16గంటలు లేట్..ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు పాట్లు ముంబై ఎయిర్ పోర్ట్లో ప్రయాణులు 16 గంటలుగా పాలు పడుతున్నారు. ఇస్తాంబుల్ వెళ్ళాల్సిన ఇండిగో విమానం ఆలస్యం అవడంతో 100 మంది ప్రయాణికులు స్టక్ అయిపోయారు. సాంకేతిక లోపం కారణంగా విమానం ఆలస్యమైట్టు తెలుస్తోంది. By Manogna alamuru 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kazakhstan: కజకిస్తాన్ విమాన ప్రమాదంలో 38కి చేరిన మృతుల సంఖ్య కజికిస్తాన్లోని అక్టౌ నగరంలో విమానం కుప్పకూలిన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. 109 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇందులో మృతుల సంఖ్య 38కి చేరింది. By Manogna alamuru 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Watch Video: తుపాను ఎఫెక్ట్, విమానం ల్యాండ్ అయ్యేందుకు ఆటంకం.. చివరికి బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫెంగల్ తుపాను ప్రభావం వల్ల తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతీకూల వాతావరణం వల్ల చెన్నై విమానాశ్రయంలో ఓ విమానం ల్యాండ్ అయ్యేందుకు ఆటంకం ఏర్పడింది. దీంతో ఆ ఫ్లైట్ తిరిగి గాల్లోకి ఎగిరిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. By B Aravind 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russian Plane: విమానం ల్యాండ్ అవుతుండగా ఇంజిన్లో మంటలు.. చివరికీ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఇంజిన్లో మంటలు చెలరేగడం కలకలం రేపింది. రష్యా నుంచి తుర్కియేకు బయలుదేరిన విమానంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. | Flight Emergency landing in Delhi | RTV By RTV 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ విమాన ప్రమాదాలు.. గాల్లోనే పోతున్న ప్రాణాలు ప్రస్తుతం విమాన ప్రయాణాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే ప్రాణాలు పోయ్యే అవకాశాలు ఈ ప్రయాణానికే ఎక్కువ. గత 50ఏళ్లలో జరిగిన విమాన ప్రమాదాల్లో దాదాపు 2 లక్షల మంది చనిపోయారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America: అమెరికా సరిహద్దుల్లోకి దూసుకొచ్చిన రష్యా ఫైటర్ జెట్! రష్యా యుద్ధ విమానం మరోసారి అమెరికా సరిహద్దుల్లోకి రష్యా ఫైటర్ జెట్ దూసుకొచ్చింది. ఇటీవల కాలంలో అలాస్కా ఎయిర్ డిఫెన్స్ జోన్ లోకి తరచూ రష్యా విమానాలు చొచ్చుకొస్తున్నాయి By Bhavana 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Flight Meal : ఆహారంలో బతికి ఉన్న ఎలుక...విమానం అత్యవసర ల్యాండింగ్! ఓస్లో నుంచి స్పెయిన్లోని మలాగాకు వెళుతున్న విమానంలో ఓ మహిళ పాసింజర్ తన ఫుడ్ పార్మిల్ ఓపెన్ చేయగా..అందులో బతికి ఉన్న ఎలుక బయటకు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. By Bhavana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn