ఇంటర్నేషనల్ Donald Trump: నేను ఈత కొట్టుకుంటూ వెళ్లాలంటున్నారా అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే.ఈ ప్రమాదంలో 67 మంది మృతి చెందారు.ఈ క్రమంలో ట్రంప్ ప్రెస్మీట్ లో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. By Bhavana 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America Flight Accident: బ్లాక్ బాక్స్ దొరికింది..మిస్టరీ వీడుతుందా? వాషింగ్టన్ డీసీ లో రెండు రోజుల క్రితం జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ లభ్యమైంది. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం గాల్లోనే అమెరికా ఆర్మీ హెలికాప్టర్ బ్లాక్ హాక్ (H-60) ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 67 మంది ప్రయాణికులు మరణించారు By Bhavana 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: విమానాన్ని ఢీకొట్టకుండా ఎందుకు ఆపలేకపోయారు..అధ్యక్షుడు ట్రంప్ అనుమానం వాషింగ్టన్ విమానం, హెలికాఫ్టర్ ఢీకొన్న సంఘటనలో అందరూ చనిపోయారు. ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ఘటనపై అనేక సందేహాలు వెలువడుతున్నాయి. హెలికాఫ్టర్ ను ఎందుకు మళ్ళించలేకపోయారని అధ్యక్షుడు ట్రంప్ ప్రశ్నించారు. By Manogna alamuru 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ DHL Cargo Plane: జనావాసాలపై కుప్పకూలిన బోయింగ్ విమానం డీహెచ్ఎల్ సంస్థకు చెందిన బోయింగ్ 737 రవాణా విమానం లిథువేనియాలోని విల్నియస్ విమానశ్రయం దగ్గర్లో ఉన్న జనావాసాలపై కూలింది. ఎయిర్పోర్టులో ల్యాండ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్పానిష్ సిబ్బంది ఒకరు మృతి చెందారు. By B Aravind 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ విమాన ప్రమాదాలు.. గాల్లోనే పోతున్న ప్రాణాలు ప్రస్తుతం విమాన ప్రయాణాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే ప్రాణాలు పోయ్యే అవకాశాలు ఈ ప్రయాణానికే ఎక్కువ. గత 50ఏళ్లలో జరిగిన విమాన ప్రమాదాల్లో దాదాపు 2 లక్షల మంది చనిపోయారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Flight Accident: ఒక్కసారిగా 21 వేల అడుగుల కిందికి విమానం.. ప్రయాణీకులకు తీవ్ర గాయాలు ఆకాశంలో 30 వేలకు పైగా అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా 9 వేల అడుగుల కిందికి జారిపోయింది. దీంతో విమానంలోని ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. తైవాన్ వెళుతున్న కొరియన్ ఎయిర్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. By KVD Varma 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tollywood Actor : చావు తప్పి కన్ను లొట్ట పోయిందంటున్న టాలీవుడ్ భామ! నేను విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి విమానం పైలెట్ కంట్రోల్ లో లేకుండా పోయింది. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. అప్పుడు పైలెట్ తీసుకున్న తెలివైన నిర్ణయంతో చావు అంచుల నుంచి వెనక్కి వచ్చినట్లు అనిపించింది అంటూ నటి సురభి రాసుకొచ్చింది. By Bhavana 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn