Indigo: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రీఫండ్‌పై ఇండిగో కీలక ప్రకటన
ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో సర్వీసులు రద్దు, ఆలస్యం కావడంతో వేలాదిమంది ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇండిగో సంస్థ రీఫండ్‌పై కీలక ప్రకటన చేసింది.
ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో సర్వీసులు రద్దు, ఆలస్యం కావడంతో వేలాదిమంది ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇండిగో సంస్థ రీఫండ్‌పై కీలక ప్రకటన చేసింది.
సాధారణంగా విమానాల్లో అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుంటాయి. దీనివల్ల వాటిని అత్యవసరంగా వేరే ప్రాంతాల్లో ల్యాండ్ చేయించడం, వెనక్కి మళ్లించడం లాంటివి చేస్తుంటారు. అయితే తాజాగా సూర్యుడి ఎఫెక్ట్ వేలాది విమానాలపై పడటం సంచలనం రేపుతోంది.
ఆఫ్రికాలోని కాంగో దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కోల్వేజీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం రన్‌వేపై జారిపోయింది. వెంటనే అధికారులు అప్రమత్తమై 20 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. ఈ ప్రమాదంలో విమానం మొత్తం పూర్తిగా దగ్ధమైంది.
2019లో జరిగిన ఓ విమాన ప్రమాదం జరిగింది. ఇందులో మరణించిన ఓ భారతీయ మృతురాలి కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు (రూ.317 కోట్లు) చెల్లించాలని చికాగోలోని ఫెడరల్ కోర్టు ఆదేశించింది.
పలు అంతర్జాతీయ విమాశ్రయాలకు పక్షుల బెడద ఎక్కువైంది. విమానాలు టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా పక్షులు వేగంగా వచ్చి ఢీ కొంటున్నాయి. తాజాగా ఆకాశంలో ఎగురుతున్న ఒక విమానాన్ని ఏకంగా ఓ భారీ పక్షుల గుంపు ఢీకొట్టింది. ఈ ఘటన సౌదీలో చోటు చేసుకుంది.
ఈ మధ్య విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం, అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహరాష్ట్రలోని పుణె నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఆకాశ ఎయిర్ ఫ్లైట్‌ను పక్షి ఢీకొట్టింది.
కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీస్‌ను ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో విమానయాన శాఖ ఈ సర్వీస్‌ను తీసుకొచ్చింది.
ఎయిర్పోర్ట్ సిబ్బందిని తప్పించుకొని 13 ఏళ్ల ఆఫ్ఘన్ బాలుడు కాబూల్ నుంచి ఢిల్లీకి విమానలో వచ్చాడు. అది కూడా ల్యాండింగ్ గేర్ లోపల దాక్కుని. రెండు గంటల పాటు ల్యాండింగ్‌లో ప్రమాదకరంగా ప్రయాణించాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
అగ్రరాజ్యమైన అమెరికాలో విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. టెలికాం సేవల్లో సాంకేతిక సమస్యలు రావడంతో డల్లాస్ సహా పలు ఎయిర్‌పోర్టులలో 1800 పైగా విమానాలపై ప్రభావం పడినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు తెలిపారు.