Fire Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం..
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బొంతపల్లి పారిశ్రామిక వాడలోని స్క్రాప్ గోదాములో మంటలు చెలరేగాయి. కెమికల్ డ్రమ్ములు నిల్వ ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బొంతపల్లి పారిశ్రామిక వాడలోని స్క్రాప్ గోదాములో మంటలు చెలరేగాయి. కెమికల్ డ్రమ్ములు నిల్వ ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
గుజరాత్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజ్‌కోట్ జిల్లాలోని టీఆర్పీ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది సజీవ దహనం అయ్యారు. మరికొందరికీ తీవ్ర గాయాలయ్యాయి.
మహారాష్ట్రలో భారీ ప్రమాదం జరిగింది. థానే డొంబివాలిలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్‌లో గరువారం మధ్యాహ్నం భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 25 మంది గాయపడ్డారు. రెస్క్యూ టీం మంటలు ఆర్పుతున్నాయి.
హర్యానాలోని కుండ్లి మనేసర్ పాల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై అర్థరాత్రి భక్తులతో నిండిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది సజీవ దహనమవ్వగా, 24 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఢిల్లీలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఢిల్లీలోని ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. 10 ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పై కూలర్ల షాప్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ ప్రమాదం తప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఒకే కుంటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. వీడియో వైరల్ అవుతోంది.