Short News Show Cause Notice : యూత్ కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు పదవుల విషయంలో కొత్తగూడెంకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ గాంధీభవన్ లో తన్నుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సీరియస్ అయింది. గొడవకు కారణమైన నేతలపై చర్యలకు ఉపక్రమించింది. పలువురికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. By Madhukar Vydhyula 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Anantapur District : దేవర విషయంలో ఘర్షణ, పదిమందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాళాపురం గ్రామంలో మంగళవారం దేవర వివాదం తీవ్రరూపం దాల్చి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. కర్రలు, కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పదిమందికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. By Madhukar Vydhyula 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Youth Congress : గాంధీభవన్ లో కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు Youth Congress : హైదరాబాద్ గాంధీభవన్లో బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాంధీ భవన్ వేదికగా జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇరుపక్షాల నేతలు బాహాబాహీకి దిగి కొట్టుకున్నారు. By Madhukar Vydhyula 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pandem kollu: కాలు దువ్వుతున్న పందెం కోళ్లు.. రూ.100కోట్ల బెట్టింగ్ ఏపీలో పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పందేలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగులు కాస్తున్నారు. ఇప్పటికే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు రూ.100 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. By srinivas 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అత్త చెవి కొరికిన కోడలు | Atha vs Kodalu | RTV By RTV 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ముదిరిన వివాదం.. అత్త చెవిని కొరికేసిన కోడలు కుటుంబ కలహాల కారణంగా అత్త చెవిని కోడలు కొరికేసిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. తుళ్లూరులో ఉంటున్న అత్త నాగమణికి, కోడలు పావనికి గత కొన్ని రోజులు నుంచి గొడవలు జరుగుతున్నాయి. తాజాగా గొడవ ముదరడంతో కోడలు ఏకంగా అత్త చెవిని కొరికేసింది. By Kusuma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ viral news : పొట్టు పొట్టు కొట్టుకొన్న పూజారులు తమిళనాడు లో పూజారులు కొట్టుకున్నారు. రెండు వర్గాల మధ్య తలెత్తిన చిన్న వివాదం పెద్దగా మారి ఒకరినొకరు కొట్టుకున్నారు. మీ అంతు చూస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చుకున్నారు. By Madhukar Vydhyula 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మెట్రోలో పొట్టుపొట్టు కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్ ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు విచక్షణ మరిచి గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు వాటర్ చల్లుకుంటూ బూతులు తిట్టుకున్నారు. మాట మాట పెరిగి చెప్పులతో దాడి చేసుకున్నారు. వారిద్దరని తోటి ప్రయాణికులెవరూ ఆపేందుకు సాహసం చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. By srinivas 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Flight Fight:లుఫ్తాన్సా విమానంలో భార్యాభర్తల గొడవ..ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ మ్యూనిచ్ నుంచి బ్యాంక్ వెళుతున్న ఫ్లైట్ ను ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అరే ఏంట్రా అన్నీ బాగానే ఉన్నాయి కదా...ఇలా మధ్యలో ఎందుకు ఫ్లైట్ ల్యాండ్ అయిందబ్బా అని ఆరా తీస్తే..విమానంలో భార్య భర్తల గొడవపడడమే కారణం అని తెలిసింది. ఈ సంఘటన అందరినీ అవాక్కయేలా చేసింది. By Manogna alamuru 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn