తెలంగాణ Flash News : అలెర్ట్.. రైతు భరోసాపై కీలక అప్డేట్ రైతు భరోసా పథకం కోసం కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 5 నుంచి 7 వరకు గ్రామసభలు నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించినట్లు సమాచారం. రేపు జరిగే కేబినెట్ మీటింగ్ లో ఈ అంశంపై ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. By Krishna 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రైతు భరోసాదరఖాస్తు ఇదే.. ! | How To Apply Rythu Bharosa Application | CM Revanth Reddy | RTV By RTV 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: రైతులకు శుభవార్త.. పంట బీమా పథకాలను పొడిగించిన కేంద్రం రైతులకు పంటల బీమా పథకాలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు నష్టం తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ పథకాలను పొడిగించనున్నట్లు తెలిపింది. ఈ పథకంలో 50 కిలోల డీఏపీ ఎరువుల బస్తాను రైతులకు రూ.1,350కు ఇవ్వనుంది. By Kusuma 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మోడీ న్యూ ఇయర్ కానుక🔴LIVE : PM Modi Good News To Farmers || PM Kisan Yojana || BJP || RTV By RTV 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అకాల వర్షంతో తడిసిన 900 బస్తాల ధాన్యం.. | Heavy Rain Effect On Farmers | . Palnadu district | RTV By RTV 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Govt: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్! రైతు భరోసాపై లిమిట్ పెట్టాలని తెలంగాణకి కేబినేట్ సబ్ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు గ్రూప్-1 ఆఫీసర్లకు రైతు భరోసా ఇవ్వకూడదని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. By Kusuma 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: రైతుకు బేడీలు.. అధికారులపై సీఎం రేవంత్ సీరియస్! ఓ రైతును బేడీలతో ఆస్పత్రికి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. లగచర్ల ఘటనలో ముద్దాయిగా ఉన్న అతన్ని అలా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు. By srinivas 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఈసారి యాసంగికి 40 లక్షల ఎకరాల్లో సన్నాల సాగు తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్ల సాగుకు భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది. నీటి సౌలభ్యం ఉన్నందున ఈ యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో సన్నాలు పండించేందుకు రంగం సిద్దం చేస్తోంది. గతేడాది 54.83 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 15 లక్షల ఎకరాల్లోనే సన్నరకం వరి సాగైంది. By K Mohan 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఢిల్లీలో రైతుల పాదయాత్ర.. భారీగా ట్రాఫిక్ జామ్ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మరోసారి రైతులు ఢిల్లీ బాట పట్టారు. పార్లమెంటును ముట్టడించేందుకు వేలాది మంది రైతులు అక్కడికి పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు మోహరించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. By B Aravind 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn