ఇంటర్నేషనల్ China: ఘోర ప్రమాదం.. నౌకలో భారీ పేలుడు చైనాలోని అత్యంత రద్దీగా ఉండే విమానశ్రయంలో ఒకటైన నింగ్బో - ఔషాన్ పోర్టులో ఆగి ఉన్న ఓ నౌకలో భారీ పేలుడు చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ పేలుడు తీవ్రతకు దాదాపు 2 కిలోమీటర్ల మేర షాక్వేవ్ ప్రయాణించినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. By B Aravind 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Somalia : కేఫ్ లో భారీ పేలుడు.. 20 మంది మృతి! సోమాలియా రాజధాని మొగదిషులోని ఓ కేఫ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు.మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూరో 2024 టోర్నీ ఫైనల్‌ను కొందరు వీక్షిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. By Bhavana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Watch Video: ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఓ గన్‌పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. By B Aravind 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan :ఎన్నికలకు ఒకరోజు ముందు పాకిస్థాన్‌లో భారీ పేలుడు, 26 మంది దుర్మరణం..!! ఎన్నికలకు ఒక్కరోజు ముందు పాకిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘోర బాంబు పేలుడులో 26 మంది మరణించినట్లు సమాచారం. ఓ రాజకీయ పార్టీ కార్యాలయం వెలుపల ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. By Bhoomi 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News : బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి.. కర్ణాటకలోని ఓ బాణాసంచా తయారీ కార్మాగారంలో ఆదివారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయాలపాలయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. By B Aravind 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Tamilanadu : పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు..ఎగిరిపడ్డ మృతదేహాలు! తమిళనాడు (Tamilanadu) లోని ఓ పటాకుల ఫ్యాక్టరీ(Factory) లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. By Bhavana 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn