విషాద ఘటన.. బొగ్గు గనిలో 30 మంది మృతి
ఇరాన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. టెహరాన్‌కు 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొగ్గు గనిలో పేలుడు వల్ల 30 మరణించారు. మరో 17 మందికి పైగా తీవ్రంగా గాయాలపాలయ్యారు. మీథేన్ గ్యాస్ లీక్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.
China: ఘోర ప్రమాదం.. నౌకలో భారీ పేలుడు
చైనాలోని అత్యంత రద్దీగా ఉండే విమానశ్రయంలో ఒకటైన నింగ్బో - ఔషాన్ పోర్టులో ఆగి ఉన్న ఓ నౌకలో భారీ పేలుడు చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ పేలుడు తీవ్రతకు దాదాపు 2 కిలోమీటర్ల మేర షాక్వేవ్ ప్రయాణించినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి.
Somalia : కేఫ్ లో భారీ పేలుడు.. 20 మంది మృతి!
సోమాలియా రాజధాని మొగదిషులోని ఓ కేఫ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు.మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూరో 2024 టోర్నీ ఫైనల్‌ను కొందరు వీక్షిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది.
Watch Video: ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఓ గన్‌పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురు గాయాలపాలయ్యారు.
Pakistan :ఎన్నికలకు ఒకరోజు ముందు పాకిస్థాన్‌లో భారీ పేలుడు, 26 మంది దుర్మరణం..!!
ఎన్నికలకు ఒక్కరోజు ముందు పాకిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘోర బాంబు పేలుడులో 26 మంది మరణించినట్లు సమాచారం. ఓ రాజకీయ పార్టీ కార్యాలయం వెలుపల ఈ పేలుడు జరిగినట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/03/22/gFtN5PWsPWU62cFcXGvr.jpg)
/rtv/media/media_files/XGNiNT6FpFAUP4II1eSN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-09T214042.602.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/bomb.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T182820.064.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/a-massive-bomb-blast-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/fire-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/huge-explosion-occurred-in-tamil-nadu-four-people-were-killed-in-an-explosion-in-a-tapas-warehouse-jpg.webp)