తెలుగు రాష్ట్రాలకు BIG అలర్ట్.. ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న సర్.. కోట్లల్లో ఓటర్లు మాయం!
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మిగిలిన 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR) 2026 ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది.
Assembly Elections: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా.. షెడ్యూల్ ఎప్పుడంటే?
దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల కమిషన్ (ECI) త్వరలోనే షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
Election Commission : ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR అంటే ఏంటీ? రాజకీయ పార్టీల అభ్యంతరాలు దేనికి?
దేశవ్యాప్తంగా సమగ్రమైన, పారదర్శకమైన ఓటరు జాబితాలను రూపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) రెండో విడత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియపై కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
BIHAR ELECTIONS 2025: బీహార్ ఎన్నికల్లో సరికొత్తగా 17 మార్పులు.. తర్వాత దేశమంతా.. అవేంటో తెలుసా?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. దీనికి ముందు, భారత ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్న సంచలన నిర్ణయాలను ప్రకటించింది. బీహార్ ఎన్నికల నుంచి ఈ 17 ప్రధాన మార్పులు దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని తెలిపింది.
BIG BREAKING : EVMలపై ఈసీ సంచలన నిర్ణయం
EVMలపై ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. EVMలపై గుర్తుతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంచాలని నిర్ణయించింది. రాబోయే బీహార్ ఎన్నికల నుంచి ఈసీ దీనిని అమలు చేయనుంది.
Supreme Court: సంచలన తీర్పు.. ఓటర్ కార్డ్‌కు ఆధార్‌తోపాటు 11 సర్టిఫికేట్లు
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఆధార్‌ను కూడా గుర్తింపు పత్రంగా అంగీకరించాలని ఈసీకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మందికి పైగా ఓటర్లను తొలగించడంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది.
Election Commission: రాజకీయ పార్టీలకు ఈసీ జలక్..334 పార్టీలపై వేటు
దేశంలో గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం జలక్ ఇచ్చింది. ఎలాంటి కార్యకలపాలు నిర్వహించని రాజకీయ పార్టీలపై వేటు వేసింది. ఎన్నికల సంఘం వద్ద ఉన్న రాజకీయ పార్టీల జాబితాను సవరించింది. గుర్తింపునకు నోచుకోని 334 రాజకీయ పార్టీలను తొలగించింది.
Delhi Assembly Elections: ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు
ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తోంది. ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 20 నామినేషన్ విత్‌డ్రాకు గడువు ఇవ్వగా.. జనవరి 17 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తారు.
/rtv/media/media_files/2026/01/06/uttar-pradesh-sir-voter-list-2026-01-06-12-16-40.jpg)
/rtv/media/media_files/2026/02/17/election-commission-2026-02-17-18-36-56.jpg)
/rtv/media/media_files/2025/11/24/fotojet-2025-11-24t122109417-2025-11-24-12-21-31.jpg)
/rtv/media/media_files/2025/02/19/MQKEe96FvU5t59DsSST7.jpg)
/rtv/media/media_files/2025/09/17/evm-2025-09-17-17-06-34.jpg)
/rtv/media/media_files/2025/08/22/supreme-court-2025-08-22-16-57-49.jpg)
/rtv/media/media_files/2025/02/17/q07l9VT8yrbVUM2NJhOm.jpg)
/rtv/media/media_library/vi/OVb54bIAPP0/hqdefault.jpg)