రాజకీయాలు Counting update: ఎన్నికల కౌంటింగ్ తేదీలో మార్పు.. మిజోరాంలో నాలుగో తేదీన లెక్కింపు ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో ఓట్ల లెక్కింపు తేదీని మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాలతో పాటు ఆదివారమే అక్కడ లెక్కింపు నిర్వహించాల్సి ఉండగా, స్థానిక ప్రజల నుంచి భారీగా వచ్చినే వినతుల నేపథ్యంలో ఈసీ ఆ తేదీని మార్చింది. By Naren Kumar 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Elections 2023: మొదలైన మాక్ పోలింగ్.. తెలంగాణ ఎన్నికల లెక్కలివే! నేడు జరగనున్న తెలంగాణ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే మాక్ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 119 నియోజకవర్గాలకు గానూ వివిధ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిపి 2, 290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 3.26 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: రాహుల్ గాంధీకి షోకాజ్ నోటీసులు పంపిన ఎలక్షన్ కమిషన్.. ఎందుకో తెలుసా.. ఇటీవల రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీని పనౌటి, జైబ్కత్రా (జేబుదొంగ)తో పోల్చడంతో బీజేపీ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఈసీఐ రాహుల్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే నవంబర్ 25న ఎన్నికల కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. By B Aravind 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Assembly Elections: ఎన్నికల వేళ.. డబ్బులు ఎక్కువగా పట్టుబడింది ఆ రాష్ట్రాంలోనే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కోట్లాది రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకుంది. తెలంగాణలో అత్యధికంగా.. రూ.659.2 కోట్ల విలువైన సొమ్ము పట్టుపడగా.. రాజస్థాన్లో రూ.650 కోట్ల విలువైన సొమ్ము దొరికింది. By B Aravind 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth Reddy-EC: రేవంత్ రెడ్డి భాష బాగలేదు.. ఈసీకి బీఆర్ఎస్ కంప్లైంట్! ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఈసీకి బీఆర్ఎస్ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. ఆయనను స్టార్ క్యాంపెయినర్ గా తొలగించాలని కోరింది. రేవంత్ రెడ్డి ఉపన్యాసాలతో ఆ పార్టీ శ్రేణులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. By Nikhil 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Elections 2023: ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం.. కీలక అధికారిపై సస్పెన్షన్ వేటు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ రావుపై ఎన్నికల కమిషన్ సస్పెన్షన్ వేటు వేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి తిరుమల వెళ్లినందును ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By Nikhil 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అక్కడ సెల్ఫీ దిగుతున్నారా.. అయితే మీ ఓటు రద్దే ఓటర్ అభ్యర్థులకు భారత ఎన్నికల కమిషన్ పలు జాగ్రత్తలు సూచించింది. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లను తీసుకెళ్లడం నిషేధం. ఒకవేళ దొంగచాటున తీసుకెళ్లి సెల్ఫీలు తీస్తే కఠిన చర్యలుంటాయి. వెంటనే వారి ఓటు రద్దు చేసి 17-ఏ ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. By srinivas 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఈ ఎన్నికల నిబంధనలు మీకు తెలుసా? కట్టు తప్పారో వేటు తప్పదు! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థులతోపై తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించే నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులు నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. ఎన్నికల నిబంధన మేరకు ప్రచారం చేయాలి. లేదంటే ఈసీ వేటు తప్పదు. By Shiva.K 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Voter Id: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు.. మీ ఓటర్ ఐడీని సింపుల్గా డౌన్ లోడ్ చేసుకోండిలా! ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణతోపాటు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ మొదలైంది. రాజకీయ పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికల సమరంలో గెలుపొందేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లే అత్యంత కీలకం. అయితే చాలామంది ఈ సమయంలో ఓటర్ ఐడీ ఎక్కడుందో మర్చిపోతుంటారు. సమయానికి దొరకదు. ఇలాంటి పరిస్థితిలో ఈసీ ఓటర్ కార్డును డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. By Bhoomi 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn