బిజినెస్ Uber Updates: ఉబర్ న్యూ రూల్స్.. ఇకపై చెల్లింపులు ఇలా చెల్లించాల్సిందే! డ్రైవర్ల కోసం ఉబర్ కొత్త సర్వీస్ విధానాలను తీసుకొస్తోంది. ఇప్పటి వరకు ఉబర్ క్రెడిట్ అకౌంట్లకు పేమెంట్స్ చేయగా.. ఇకపై డ్రైవర్లకు నగదు లేదా డిజిటల్ పేమెంట్స్ డైరెక్ట్‌గా చేయవచ్చని తెలిపింది. దీనివల్ల ప్రతీ రైడ్‌కి డ్రైవర్లు కమిషన్ చెల్లించక్కర్లేదు. By Kusuma 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lorry Drivers: లారీ డ్రైవర్లకు రవాణ మంత్రి శుభవార్త.. రాత్రి పూట ఫ్రీగా టీతో పాటు..! హైవేలపై రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట ప్రయాణించే భారీ వాహనాల డ్రైవర్లకు ఫ్రీగా టీ అందించే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు రవాణాశాఖ మంత్రి తుకుని సాహు తెలిపారు. ఆ ఖర్చు సర్కార్ భరిస్తుందన్నారు. By Bhoomi 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn