Trump: ట్రంప్‌కు నోబెల్ బహుమతి ఎందుకు రాలేదో తెలుసా ?.. నోబెల్ కమిటి చెప్పిన కారణం ఇదే
నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు ఆరాటపడిన సంగతి తెలిసిందే. తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని, నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినంటూ ప్రచారం చేసుకున్నాడు.
నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు ఆరాటపడిన సంగతి తెలిసిందే. తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని, నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినంటూ ప్రచారం చేసుకున్నాడు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్‌షాక్ తగిలింది. నోబెల్ శాంతి బహుమతిపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకోగా చివరకు నిరాశే మిగిలింది. ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. 2025 సంవత్సరానికి గానూ మరియా కురీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
ఇటీవల హెచ్-1బీ వీసా విషయంలో లక్ష డాలర్ల ఫీజు విధించారు. ఇప్పుడు ఈ వీసా విషయంలో మరికొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. రిఫార్మింగ్ ద హెచ్-1బీ నాన్‌ఇమిగ్రెంట్స్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్ కింద కొత్త మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం.
డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారం విషయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ నామినేషన్ గడువు తేదీ (డెడ్‌లైన్) ముగిసిన తర్వాతే నోబెల్ అకాడమీకి చేరింది. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు అందడంతో నామినేషన్‌ను నోబెల్ అకాడమీ తిరస్కరించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ సుంకాల మోత మోగించారు. ఈ సారి భారీ ట్రక్కులు మీద 25 శాతం సుంకాలను విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. నవంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.
గాజా యుద్ధం ముగింపు దశకు చేరుకుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపడానికి ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక తొలి దశ అమల్లో భాగంగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య పరోక్ష చర్చలు ఈజిప్టులో ప్రారంభమయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడులకి ఏడాది ముందే తాను ఒసామా బిన్ లాడెన్ గురించి హెచ్చరించినట్లు పేర్కొన్నారు. అమెరికా నావీ 250 వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం వర్జీనియాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
ఇజ్రాయెల్-గాజా యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. హమాస్ కూడా దీన్ని అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందన్నారు.
ట్రంప్ యంత్రాంగం వలసదారులకు ఓ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. అమెరికాను స్వచ్ఛందంగా వదలి వెళ్లిపోయేవారికి 2500 డాలర్లు చెల్లిస్తామని పేర్కొంది. అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది.