USA: అమెరికాలో ఎమర్జెన్సీ పరిస్థితులు.. 8 లక్షల మంది ఉద్యోగులు ఔట్ ?
అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. H1 బీ వీసాల ప్రాసెసింగ్‌పై కూడా షట్‌డౌన్ ప్రభావం పడింది.
అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. H1 బీ వీసాల ప్రాసెసింగ్‌పై కూడా షట్‌డౌన్ ప్రభావం పడింది.
ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ లో ఉంది. దీని కారణంగా చాలా ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోయాయి. ఈ ఎఫెక్ట్ హెచ్ 1బీ వీసాల మీద కూడా పడనుందని తెలుస్తోంది. కొన్నాళ్ళ పాటూ వీసాల ప్రాసెసింగ్ నిలిచిపోనుంది.
ఇజ్రాయెల్ , హమాస్ మధ్య యుద్ధం ముగించేందుకు ట్రంప్ 21 శాంతి సూత్రాల ప్రణాళికనురూపొందించారు. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకారం కూడా తెలిపారు. అసలేంటీ ప్రణాళిక...ఏముంది ఇందులో...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ కు మరో బిగ్ షాక్ ఇచ్చారు. విదేశీ సినిమాలపై 100 శాతం ట్యాక్స్ ప్రకటించారు. ఈ ప్రభావం భారతీయ సినిమాలపై పడనుంది. ముఖ్యంగా తెలుగు సినిమాలపై అధిక ప్రభావం పడనుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన సతీమణి మెలానియాకు హెలికాప్టర్లో గొడవ జరిగినట్లు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లేటప్పుడు, వారు ఎక్కిన ఎస్కలేటర్ ఆగిపోవడంతో మాట్లాడుకున్నట్లు లిప్ రీడర్ క్లారిటీ ఇచ్చారు.
అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎపిస్టీన్. ఇతనికి సంబంధించిన కేసు ఫైళ్ళలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బిల్ గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ వంటి వారి పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఎలాన్ మస్క్ పేరు కూడా చేరింది.
హెచ్ 1 బీ వీసా ఫీజును లక్ష డాలర్్లకు పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం పై ఆయనకు గట్టి దెబ్బే తగలనుందని తెలుస్తోంది. దీనిపై అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమైందని సమాచారం.
ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్, ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ లు సమావేశం అయ్యారు. అయితే ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నా ఆయన కోసం వారు చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అసలేం జరిగింది? ఎందుకు ట్రంప్ పాక్ ప్రధానిని అవమానించారు?
భారత్, అమెరికాల మధ్య వాణిజ్య, దౌత్య ఉద్రిక్తతలు కాస్తా తగ్గుముఖం పట్టాయి. ఇరు దేశాలు మళ్ళీ చర్చలకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ త్వరలోనే భేటీ అవుతారని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.