లైఫ్ స్టైల్ Dinner: వేసవిలో రాత్రి భోజనంలో ఈ కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటారు వేసవి కాలం విరేచనాలు, మలబద్ధకం, గ్యాస్, వాంతులు, వికారం, ఆమ్లత్వం వంటి వ్యాధుల బారినపడతారు. ఈ సీజన్లో ఖచ్చితంగా కొన్ని కూరగాయలను తినాలి. దోసకాయ, మునగ, కాకరకాయ, పొట్లకాయ, సొరకాయ, వాటిలో నీరు, శరీరానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. By Vijaya Nimma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Tea-Dinner: భోజనం చేశాక టీ తాగుతున్నారా... ఈ సమస్యలు తప్పవు రాత్రి భోజనం చేసిన తర్వాత టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది పేగు ఆరోగ్యంపై చెడు ప్రభావం, కడుపు, నిద్ర లేమి సమస్యలు వస్తాయి. అందుకే రాత్రి భోజనం చేసిన తర్వాత టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. అందుకే టీకి దూరంగా ఉండాలి. By Vijaya Nimma 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ G20: G20లో విధులు నిర్వహించిన పోలీసులతో కలిసి ప్రధాని మోదీ డిన్నర్..!! జీ20 సదస్సు విజయవంతంగా నిర్వహించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమం విజయవంతానికి వందలాది మంది పోలీసులు కూడా శ్రమించారు. ఇప్పుడు ప్రధాని మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రత్యేక బహుమతిని ఇవ్వనున్నారు. By Bhoomi 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn