నేషనల్ Digital Arrest: మరో డిజిటల్ అరెస్టు .. రూ.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు దేశంలో డిజిటల్ అరెస్టు కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో ఓ వృద్ధురాలిని డిజిటల్ అరెస్టు పేరుతో ఆమెను ఇంట్లో బంధించి ఏకంగా రూ.20 కోట్లకు పైగా కాజేశారు. By B Aravind 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society వృద్ధురాలు అని కూడా వదలకుండా మోసం చేశారు | Digital Arrest | Cyber Crime | Mumbai | RTV By RTV 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Digital Arrest: డిజిటల్ అరెస్టయిన కుటుంబం.. కోటి రూపాయలు కాజేసిన సైబర్ నేరగాళ్లు ఢిల్లీలోని నోయిడాకు చెందిన ఓ కుటుంబం 5 రోజు పాటు డిజిటల్ అరెస్టయ్యింది. సైబర్ కేటుగాళ్లు ఆ కుటుంబం నుంచి ఏకంగా రూ.కోటి కాజేశారు. చివరికీ తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. By B Aravind 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం 71 ఏళ్ళ వృద్ధుడికి కుచ్చుటోపి.. 1.4 కోట్ల రూపాయలు దోచేసిన కేటుగాళ్లు! డిజిటల్ అరెస్టు మోసానికి మరో వృద్ధుడు బలయ్యాడు. 71ఏళ్ళ వృద్ధుడి నుంచి 1.4 కోట్ల రూపాయలు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. మీ అకౌంట్ కు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందని.. బెదిరించి డబ్బులు దోచుకున్నారు. ఈ ఘటన అనకాపల్లిలో చోటుచేసుకుంది. By Archana 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ముంబైలో దారుణం.. యువతి బట్టలు విప్పించి డిజిటల్ అరెస్ట్.. ముంబైకి చెందిన ఓ యువతిపై మనీలాండరింగ్ కేసు ఉందని డిజిటల్ అరెస్ట్ పేరుతో కొందరు కేటుగాళ్లు రూ.1.78 లక్షలు కొట్టేశారు. ఇంతటితో ఆగకుండా బాడీ వెరిఫికేషన్ చేయాలంటూ బట్టలు విప్పించారు. పదే పదే ఇలా చేయడంతో యువతికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించింది. By Kusuma 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 15 రోజుల పాటు వృద్ధుడు డిజిటల్ అరెస్ట్.. కోటికి పైగా కొట్టేశారుగా! సైబర్ స్కామర్లు మరోసారి రెచ్చిపోయారు. 90ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.కోటికి పైగా కొట్టేశారు. ముంబై నుంచి చైనాకు సీనియర్ సిటిజన్ పేరుతో కొరియర్ లో పార్శిల్ పంపారని.. అందులో 400 గ్రాముల డ్రగ్స్ లభించినట్లు ఆ వృద్ధుడిని బెదిరించారు. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది. By Seetha Ram 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society డిజిటల్ అరెస్ట్ అంటూ యువతికి రూ.1.25 కోట్లు టోపీ | Digital arrest | Cyber Fraud | RTV By RTV 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో యువతి డిజిటల్ అరెస్ట్.. రూ.1.25 కోట్లు కొట్టేసిన మోసగాళ్లు సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో విజయవాడకు చెందిన ఓ యువతి వద్ద నుంచి రూ. 1.25 కోట్లు కాజేశారు. నకిలీ ఫోన్లకు మోసపోవద్దని పోలీసులు చెబుతున్నప్పటికీ అమాయకులు మోసపోతూనే ఉన్నారు. By Bhavana 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం 3,237 మంది డిజిటల్ అరెస్ట్.. రూ.237 కోట్లు లూటీ చేసిన కేటుగాళ్లు! దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. ఈ 10 నెలల్లోనే డిజిటల్ అరెస్టుల పేరుతో 3,237 మందిని బెదిరించి రూ. 237 కోట్లు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. పలువురిని అరెస్ట్ చేశారు. By srinivas 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn