ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ ఈజ్ జస్ట్ పొలిటికల్ జోకర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన చిట్టిబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేవలం పొలిటికల్ జోకర్ అని సినీ నిర్మాత చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి రాజీనామాకి పవన్ కళ్యాణ్ కారణమని ఓ విలేకర్ చిట్టిబాబును ప్రశ్నించగా.. ఇలా సమాధానమిచ్చారు. పవన్‌కి మాట్లాడం కూడా రాదన్నారు. By Kusuma 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Ajith Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంకు బిగ్ రిలీఫ్.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు బినామీ ఆస్తుల విషయంలో బిగ్ రిలీఫ్ లభించింది. బినామీ ఆస్తుల ఆరోపణల విషయంలో 2021లో దాదాపుగా రూ.1000 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. అయితే బినామీ ఆస్తులు సంపాదించారని సరైన ఆధారాలు లేకపోవడంతో ఐటీ శాఖ క్లియర్ చేసింది. By Kusuma 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారంలో శిండే సొంత ప్రసంగం..షాక్ అయిన నేతలు మొత్తానికి మహారాష్ట్ర సీఎం ఎవరో తెలిసిపోయింది. సీఎంగా దేవంద్ర ఫడ్నవీస్ ,డిప్యూటీ సీఎంగా శిండే కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణం చేసే టైమ్‌లో శిండే తన సొంత ప్రసంగం చదవడంతో స్టేజ్ మీద కూర్చొన్న ప్రధాని మోదీతో సహా అందరూ షాక్ అయ్యారు. By Manogna alamuru 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app శభాష్ పవన్ కళ్యాణ్ | Perni Nani On Pawan Kalyan Ship Incident | RTV శభాష్ పవన్ కళ్యాణ్ | Perni Nani On Pawan Kalyan Ship Incident | Perni Nani Who was Minister of AP and YSRCP Leader responds for his reaction on seizing Ship in Kakinada Port | RTV By RTV Shorts 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పవన్ పై ప్రకాష్ రాజ్ పంచులు | Prakash Raj Satires On Pawan Kalyan | Udhayanidhi Stalin | RTV By RTV 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మున్నేరుకు వరద ముప్పు..ఖమ్మంకు డిప్యూటీ సీఎం తెలంగాణలో ఇంకా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి మున్నేరు వాగులో చేరుతోంది. దీంతో ఇది పొంగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. డిప్యూటీ స్పీకర్ భట్టి కూడా ఖమ్మానికి బయలుదేరారు. By Manogna alamuru 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
శ్రీకాకుళం Duvvada Srinivas: పవన్ వద్దకు దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూ..! ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ మ్యాటర్ రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ విషయం గురించి దువ్వాడ భార్య, జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి డిప్యూటీ సీఎం పవన్ కు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తనకు న్యాయం చేయాలని పవన్ కు విన్నవించేందుకు ఆమె యత్నిస్తున్నారు. By Bhavana 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీ హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఊరట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఊరట లభించింది. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరులో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసు క్వాష్ చేయాలని పవన్ పిటిషన్ దాఖలు చేయగా..దానిపై స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: సీబీఐకి అప్పగించమని జీవో ఇచ్చారు గానీ..కానీ ఏం జరగలేదు. తమ అమ్మాయి సుగాలీ ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సీబీఐ వరకూ కేసు వెళ్లలేదు అంటూ సుగాలీ ప్రీతి తల్లి పార్వతి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు వినతి పత్రం ఇచ్చారు. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn