Top 50 Hottest Cities : భారత్ మండిపోతోంది... ప్రపంచంలోనే 50 అత్యంత వేడి నగరాలు ఎక్కడున్నాయో తెలుసా?
భారతదేశంలో భానుడి ఉగ్రరూపానికి జనం అల్లాడిపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా మే నెలలో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ప్రపంచం లోనే అత్యంత వేడి గల టాప్-50 నగరాలు (Top 50 Hottest Cities) మన భారతదేశంలోనే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
/rtv/media/media_files/2026/05/30/massive-black-and-yellow-sandstorm-engulfs-churu-in-rajasthan-2026-05-30-17-53-47.jpg)
/rtv/media/media_files/2025/03/31/lwK20DrdRENpRtnsOS4j.jpg)
/rtv/media/media_files/2026/04/14/latest-news-2026-04-14-16-10-42.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-74-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/rains-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Two-more-days-of-rain-in-Telangana-AP-jpg.webp)