నేషనల్ Delhi: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..107 విమాన సర్వీసులు ఆలస్యం! దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకి వాయు కాలుష్యం తో పాటు పొగమంచు కూడా పెరిగిపోతుంది.దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో మూడు విమానాలను రద్దు చేయగా.. మరో 107 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు By Bhavana 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: ఢిల్లీలో స్టేజ్–4 ఆంక్షలు..మొత్తం అన్ని స్కూళ్ళు క్లోజ్ దేశ రాజధానిలో గాలి నాణ్యత రోజురోజుకూ మరీ దిగజారిపోతోంది. దీంతో మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో స్టేజ్–4 కింద మరిన్ని నిబంధనలను రేపు ఉదయం 8గంటల నుంచి అమలు చేయనున్నారు. By Manogna alamuru 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: బీభత్సంగా కమ్మేసిన పొగమంచు.. డేంజర్ జోన్లో ఢిల్లీ ఢిల్లీలో పొగమంచు బీభత్సం సృష్టిస్తోంది. వాయునాణ్యత సూచీ 428గా నమోదు కావడంతో స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మళ్లీ ఆదేశాలు జారీ చేసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. పొగమంచు కారణంగా 300 విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. By Kusuma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Air Pollution: పొల్యూషన్ పీక్స్.. అనారోగ్య సమస్యలతో 69 శాతం కుటుంబాలు దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. దీంతో 69 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల ఓ సర్వే తెలిపింది. ముఖ్యంగా గొంతు నొప్పి, ముక్కు, జలుబు, ఆస్తమా వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. By Kusuma 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sonia Gandhi: ఢిల్లీ నుంచి జైపూర్‌కు షిఫ్ట్ అయిపోయిన సోనియా గాంధీ.. కారణమిదేనట..! కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఢిల్లీ నుంచి జైపూర్‌కు షిఫ్ట్ అయ్యారు. ఆస్తమాతో బాధపడుతున్న సోనియా గాంధీ.. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ కారణంగా మారింత ఇబ్బంది పడుతున్నారు. దీంతో వైద్యుల సలహా మేరకు ఆమె ఢిల్లీ నుంచి జైపూర్‌కు షిఫ్ట్ అయ్యారు. By Shiva.K 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Rains: ఢిల్లీలో వర్షాలు.. ‘ఊపిరి’ పీల్చుకున్న జనాలు ఢిల్లీలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ కాలుష్యం కొంత తగ్గి ప్రజలకు ‘ఊపిరి’ పోసింది. వాతావరణ కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఊపిరి తీసుకోవడానికి కూడా అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. By KVD Varma 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Pollution: ఢిల్లీ ప్రజలకు వాయు కాలుష్య దెబ్బ.. స్కూల్స్ కు రెండురోజుల సెలవు వాతావరణ కాలుష్యం ఢిల్లీ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. చాలా ప్రాంతాల్లో ఎయిర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 400కు పైగా నమోదైంది.దీంతో రెండు రోజులపాటు స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు By KVD Varma 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn