Latest News In Telugu Kavitha: కవితకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ వాయిదా ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 20కి వాయిదా వేసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ రోజు విచారణ జరిగింది. By B Aravind 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇటీవల ఆమె బెయిల్ పిటిషన్‌ను ఢీల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఈ తీర్పును సవాలు చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవితకు నేడు బెయిల్ మంజూరు అవుతుందా కాదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. By B Aravind 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal : సీఎం కేజ్రీవాల్‌కు ఊరట దక్కేనా? లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును మే 17న రిజర్వ్ చేసింది. కాగా ఈ కేసులో కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తీహార్ జైలులో కవితతో కేటీఆర్, హరీష్ ములాఖాత్ తీహార్ జైల్లో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో.. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ములాఖాత్ అయ్యారు. న్యాయవ్యవస్థకు తమపై నమ్మకం ఉందని, త్వరలోనే బెయిల్ వస్తుందని కవితకు ధైర్యం చెప్పారు. అలాగే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నారు. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Case: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. 12 రోజులు జ్యూడిషియల్ కస్టడి ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను జులై 12 వరకు 14 రోజుల పాటు సీబీఐ జ్యుడిషియల్ కస్టడీకి ఢిల్లీ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. విచారణ సమయంలో కేజ్రీవాల్ సరిగా సహకరించలేదని సీబీఐ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Big Breaking: కవితకు షాక్.. బెయిల్ పిటిషన్ వాయిదా.. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 12.00 గంటలకు ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. ఈరోజు కవిత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రేపు సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు తమ వాదనలు వినిపించనున్నాయి. By B Aravind 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AAP : మద్యం కేసులో మరో ట్విస్ట్.. ఛార్జ్‌షీట్‌లో 'ఆప్' పేరును చేర్చనున్న ఈడీ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈడీ దాఖలు చేయనున్న ఛార్జ్‌షీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్లను నిందితులుగా చేర్చనుంది. By B Aravind 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడంతో హైకోర్టు కీలక వ్యాఖ్యలు! ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయకపోవడం పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు జాతీయ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంలా అనిపిస్తోందంటూ..న్యాయస్థానం విమర్శలు చేసింది. By Bhavana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavita: మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత.. ఎమ్మెల్సీ కవిత మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు మళ్లీ ఏప్రిల్ 23 వరకు జ్యూడీషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. By B Aravind 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn