Latest News In Telugu Kavitha : ఎమ్మెల్సీ కవితకు ఇవాళ బిగ్ డే.. బెయిల్ మీద తుది తీర్పు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇవాళ అయినా బెయిల్ దొరుకుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె బెయిల్ పిటిషన్ మీద ఈరోజు తుది తీర్పు రానుంది. మరోవైపు ఈ నెల 7తో కవిత జ్యుడీషియల్ కస్టడీ కూడా ముగియనుంది. By Manogna alamuru 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Butter Chicken : బట్టర్ చికెన్ కనిపెట్టింది మేమే అంటూ కోర్టుకెక్కిన హోటల్ పంచాయితీ! నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన చికెన్ ఐటమ్ బటర్ చికెన్ ఒకటి... ఆ తరువాత చాలా మంది ఎక్కువగా తినే ఐటమ్ దాల్ మఖానీ అయితే ఇప్పుడు ఈ రెండు ఐటమ్స్ గురించి రెండు రెస్టారెంట్ల యజామాన్యాలు కోర్టుకెక్కాయి. By Bhavana 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Online Medicine: ఆన్ లైన్ మెడిసిన్స్ పై కేంద్రానికి కోర్ట్ హెచ్చరిక ఎందుకంటే.. ఆన్లైన్ లో మెడిసిన్స్ అమ్మకాలపై ఢిల్లీ హైకోర్టు కేంద్రంపై సీరియస్ అయింది. దీనికి సంబంధించిన పాలసీలను వెంటనే రూపొందించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని మరింత కాలం సాగదీయవద్దనీ.. ఒకవేళ పాలసీ తయారు చేయడంలో విఫలం అయితే చర్యలు తప్పవని హెచ్చరించింది కోర్టు By KVD Varma 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn