అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు తొలగింపు.. ఢిల్లీ అసెంబ్లీలో తొలిరోజు రచ్చ రచ్చ!
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు రసాభాస చోటు చేసుకుంది. సీఎం ఆఫీసులో అంబేద్కర్, భగత్ సింగ్ల ఫోటోలను తొలిగించారంటూ ప్రతిపక్ష నాయకురాలు అతిషి ఆరోపించారు. ఇది బీజేపీ దళిత, సిక్కు వ్యతిరేక మనస్తత్వాన్ని రుజువు చేస్తుందని తీవ్రంగా మండిపడ్డారు.