నేషనల్ Cyclone Dana: తీవ్రంగా దానా తుఫాను..ముందస్తు చర్యతో సంసిద్ధమైన ఒడిశా దానా తుఫాను బలంగా దూసుకొస్తున్న సమయంలో అప్రమత్తమయింది ఒడిశా ప్రభుత్వం. పదేళ్ళ క్రితం జరిగిన భీభత్సం మళ్ళా జరగకూడదని...ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకూడదని...ముందస్తు చర్యలను చేపట్టింది. తీరప్రాంతాల నుంచి 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. By Manogna alamuru 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం దూసుకొస్తున్న దానా తుఫాన్.. గంటకు 120 కి.మీ వేగంతో.. బంగాళాఖాతంలో దానా తుఫాన్ తీవ్రంగా బలపడింది. ఈ రోజు అర్థరాత్రి లేదా రేపు ఉదయానికి పూరి-సాగర్ ఐలాండ్ సమీపంలో తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ తీరం దాటే సమయానికి 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. By Kusuma 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ DANA Cyclone : 100 కి.మీ వేగంతో గాలులు..ఆ రెండు జిల్లాలకు అలర్ట్! దానా తుపాను నేడు వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈరోజు అర్ధరా త్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. By Bhavana 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn