తెలంగాణ RTC Workers: RTC ఉద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం 2.5 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని వల్ల ఆర్టీసీపై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడనుందని.. అయినా సరే మహా లక్ష్మ పథకంతో ఆర్టీసీ ఉద్యోగులపై పని భారం పెరిగినందుకు డీఏ పెంచామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. By K Mohan 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ DA: దీపావళికి బంపర్ బోనాంజా.. 53 శాతానికి డీఏ? 3 నెలల బకాయిలు కూడా! కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఏ 3 శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపింది. కేంద్ర ఉద్యోగులకు అక్టోబర్‌కు పెరిగిన జీతం, దానితో పాటు వారికి 3 నెలల బకాయిలు కూడా లభిస్తాయి. By Bhavana 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఉద్యోగులకు శుభవార్త...ఆగస్ట్ 15 తరువాత డీఏ ప్రకటన! ఆగస్టు 15 తరువాత డీఏ ప్రకటిస్తామని...ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. By Bhavana 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో పది రోజుల్లో.. గత నెలలో కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్‌లలో 4 శాతం పెంపును ప్రకటించగా.. ఒక వర్గానికి చెందిన ఉద్యోగులు, పెన్షనర్లకు సవరణతో మార్చి నెల వేతనం అందలేదు. దీంతో వారు ఏప్రిల్ జీతంలో సవరించిన వేతనంతో పాటు 3 నెలల బకాయిలను పొందే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. By B Aravind 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn