క్రైం Electric shock: చర్చ్ ముందే నలుగురు మృతి.. హైటెన్షన్ వైర్లకు తగిలి మలమల మాడిపోయారు చర్చ్ వేడుకలు ఏర్పాట్లు చేస్తుండగా తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎనాయం పుతెంతురై సెయింట్ ఆంటోనీ చర్చి ముందు ఇనుప నిచ్చెన హైటెన్షన్ వైర్లకు తగిలి నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. డెడ్‌బాడీలను పోస్ట్‌మార్టానికి హాస్పిటల్‌కు పంపారు. By K Mohan 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నిజామాబాద్ రైతు, భార్య, కొడుకు ముగ్గురూ మృతి.. నిజామాబాద్‌లో తీవ్ర విషాదం నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ ఫెన్సింగ్ వేసి అడవి పందుల నుంచి పంటను రక్షించుకోవాలనుకున్న రైతు కుటుంబం విద్యుత్ఘాతంతో చనిపోయింది. కరెంట్ వైర్ తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, తల్లి, కొడుకు మృతి చెందారు. By K Mohan 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఛార్జింగ్ పెడుతుండగా షాక్.. బాలుడు మృతి వరంగంలో కరెంట్ షాక్‌తో ఓ 14 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ కావడంతో అక్కడిక్కడే మరణించాడు. కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. By Kusuma 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఏపీలో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో నలుగురు వ్యక్తులు? ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కరెంట్ షాక్‌తో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో ఫ్లెక్సీలు కడుతుండగా ఈ విషాద ఘటన జరిగింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ.. రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. By Kusuma 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: పండుగ పూట విషాదం.. భార్యాభర్తలు మృతి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బస్వాపురంలో విషాదం చోటుచేసుకుంది. బానోత్ షమీనా అనే మహిళ దుస్తులు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ వైర్ తగిలి షాక్‌కు గురైంది. భార్యను రక్షించే క్రమంలో భర్త శ్రీనుకు కూడా కరెంట్ షాక్ కు గురయ్యాడు. ఈ దుర్ఘటనలో భార్యభార్తలిద్దరూ మృతి చెందారు. By B Aravind 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: దారుణం.. ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్‌తో బాలిక మృతి ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్ షాక్‌తో అంజలి అనే 9 ఏళ్ల బాలిక మృతి చెందడం కలకలం రేపింది. ఛార్జింగ్ పెట్టే సమయంలో అంజలి చేతులు తడిగా ఉండటం వల్లే కరెంట్ షాక్ కొట్టి ఉండొచ్చని ఆమె కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Vikarabad: కరెంట్ షాక్ కొడుతున్న స్కూల్.. హడలిపోయిన విద్యార్థులు! వికారాబాద్ జిల్లా హస్నాబాద్ ప్రభుత్వ పాఠశాల భవనాలు షాక్ కొట్టడం కలకలంరేపుతోంది. బోర్డు, గోడలు, కిటికీలు, తలుపులకు షాక్ రావడంతో విద్యార్థులు హడలిపోయారు. 80 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం వర్షాలకు తడవటంవల్లే ఇలా జరిగిందని ప్రధానోపాధ్యాయుడు నర్సింలు తెలిపారు. By srinivas 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana News: 8 గంటల పాటు విద్యుత్ స్తంభంపైనే శవం.. అసలేం జరిగిందంటే? జనగామ జిల్లా వనపర్తిలో విద్యుత్ అధికారుల సూచనతో స్తంభం ఎక్కి రిపేరు చేస్తున్న ఓ వ్యక్తి షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తేనే స్తంభం నుంచి శవం దించనిస్తామని గ్రామస్తులు 8 గంటల పాటు ఆందోళన చేపట్టారు. By Bhavana 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: స్విమ్మింగ్ ఫూల్లో కరెంట్ షాక్..16 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం! హైదరాబాద్‌లో నాంపల్లి అగహాపురకు చెందిన ఓ కుటుంబానికి చెందిన వారంతా ఫాంహౌస్ లో సరదాగా గడిపేందుకు వెళ్లారు. వారంతా స్విమ్మింగ్ పూల్ లో సరదాగా ఈత కొట్టేందుకు దిగగా..వారికి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది. 16 మందికి షాక్ కొట్టగా..వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn