నేషనల్ TN: క్రిప్టో కరెన్సీ మోసం కేసులో కాజల్, తమన్నాలను విచారణ పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి హీరోయిన్లు కాజల్, తమన్నాలను విచారించాలని అక్కడి పోలీసులు డిసైడ్ అయ్యారు. 10 మంది నుంచి సుమారు రూ.2.40కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు అశోకన్ అనే రిటైర్డ్ ఎంప్లాయ్ కంప్లైంట్ చేశారు. By Manogna alamuru 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bit Coin : మీ దగ్గర బిట్ కాయిన్ ఉందా... అయితే మీరు కోటీశ్వరులైనట్లే.. ఈ మధ్య కాలంలో బిట్ కాయిన్ విలువ అమితంగా పెరిగింది. గత నెల రోజులుగా అయితే దీని ధర పెరుగుతూనే ఉంది. బిట్ కాయిన్ వాల్యూ దాదాపు 60 శాతం పెరిగిందని చెప్పాలి. 2010లో 1000రూ పెట్టుబడి ఉంటే 2, 450 కోట్లు అయిందని చెబుతున్నారు. By Manogna alamuru 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Crypto News Budget 2024: బడ్జెట్ లో క్రిప్టో పై టాక్స్ తగ్గుతుందా? పరిశ్రమ డిమాండ్ ఏమిటి? క్రిప్టో పరిశ్రమ బడ్జెట్ నుంచి కోరుతున్న పెద్ద డిమాండ్ టాక్స్ తగ్గించడమే. ఇప్పుడు మన దేశంలో క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్ 2022 ముందున్న స్థాయిలో లేవు. క్రిప్టోకరెన్సీని 2022లో భారీ పన్ను పరిధిలోకి తెచ్చారు. దీంతో పెట్టుబడులు తగ్గడంతో ఇప్పుడు పన్నులను తగ్గించాలని కోరుతున్నారు. By KVD Varma 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Crypto Currency : మళ్ళీ మొదలైన క్రిప్టోకరెన్సీ మాయాజాలం క్రిప్టోకరెన్సీ కొంత కాలం క్రితం వరకూ చాలా వేగంగా విస్తరించింది. తరువాత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన మార్పులతో కొంత ప్రాభవాన్ని కోల్పోయింది. అయితే, ఇటీవల మళ్ళీ క్రిప్టోకరెన్సీ లైమ్ లైట్ లోకి వచ్చి వరుసగా ధరలు పెరుగుతున్నాయి. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bitcoin ETF: ఆసియాలో మొదటి బిట్‌కాయిన్ ఇటిఎఫ్.. ఏ దేశం తెస్తోందంటే.. అమెరికాలో క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ ఈటీఎఫ్ సంచలనాలు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆసియా నుంచి కూడా బిట్ కాయిన్ ఈటీఎఫ్ తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలు అయ్యాయి. హాంకాంగ్ ఆసియాలోనే మొదటి బిట్ కాయిన్ ఈటీఎఫ్ ను త్వరలోనే తీసుకురాబోతోంది. పూర్తి వివరాలకు ఆర్టికల్ చూడండి. By KVD Varma 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tax on Crypto: క్రిప్టో కరెన్సీపై టాక్స్ సేవింగ్స్ కోసం ఏం చేయాలంటే.. క్రిప్టో కరెన్సీలో ఇటీవల మంచి లాభాలు వస్తున్నాయి. భారత్ లో దీనిని డిజిటల్ ఎసెట్ గా గుర్తించారు. దీనిలో పెట్టుబడిపై మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. క్రిప్టో కరెన్సీ పై పన్నును తగ్గించుకోవాలంటే ఏమి చేయాలి? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి టైటిల్ పై క్లిక్ చేయండి By KVD Varma 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cryptocurrency: దూసుకుపోతున్న క్రిప్టో మార్కెట్.. ఇన్వెస్టర్స్ కోసం కొత్త కరెన్సీ రెడీ ఇటీవల క్రిప్టో కరెన్సీ మార్కెట్ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కొత్త క్రిప్టో కరెన్సీ మార్కెట్లోకి రాబోతోంది. సింగపూర్‌లోని క్రిప్టో ఎక్స్ఛేంజ్లో Ubitcoin పేరుతో ఈ కరెన్సీ ప్రారంభం కానుంది. ఇది ఇన్వెస్టర్స్ నుంచి మంచి స్పందన పొందే ఛాన్స్ ఉందని నిపుణులు భావిస్తున్నారు. By KVD Varma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bitcoin Price: బిట్ కాయిన్ రికార్డు.. ఎందుకు ఒక్కసారే ధరలు పెరిగాయి.. తెలుసుకుందాం! బిట్‌కాయిన్ ధరలు ఒక్కసారిగా మళ్ళీ పెరిగాయి. అమెరికా ఫెడ్ రేట్లు తగ్గిస్తుందని అంచనాలు, కొత్త స్పాట్ బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్‌లు)లో పెరిగిన లిక్విడిటీ కారణంగా బిట్‌కాయిన్ ధరలు పెరిగినట్టు క్రిప్టోకరెన్సీ నిపుణులు చెబుతున్నారు. By KVD Varma 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn