Mahabubnagar: లారీ, బస్సు మధ్యలో కారు..స్పాట్లోనే 25మంది!
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జడ్చర్ల దగ్గర ఆగి ఉన్న లారీని బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందగా.. 25మందికి గాయాలయ్యాయి. తమిళనాడు బస్సు హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
Karimnagar: నెత్తురోడిన కరీంనగర్ రహదారులు.. ఐదుగురు యువకులు స్పాట్ డెడ్!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జగిత్యాలలో రెండు బైకులు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో వైపు పెద్దపల్లిలో బైక్ ట్రక్కును ఢీకొనడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
Crime: కోడలిని చంపి పాతేసిన అత్తమామలు..రంగారెడ్డి జిల్లాలో దారుణం!
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయిలో మద్యం మత్తులో ఉన్న అత్తామామలు కోడలిని దారుణంగా హత్య చేశారు.దోలి అనే మహిళను ఆమె అత్త తుల్శీ, మామ అనంతి చంపి పాతిపెట్టారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటకు వచ్చింది.
మేనకోడలు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని.. విందు భోజనంలో విషం!
మహారాష్ట్రలో మేనకోడలు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుందని అమ్మాయి మేనమామ దుర్మార్గానికి ఒడిగట్టాడు. కోడలిపై కోపంతో రగిలిపోతున్న అతడు రిసెప్షన్ లో ఏర్పాటు చేసిన విందు భోజనంలో విషం కలిపాడు. అయితే ముందుగానే ఈవిషయాన్ని కనిపెట్టడంతో అతిథులను కాపాడగలిగారు.
Tirumala Stampede: తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు మృతి
తిరుపతి వైకుంఠ ద్వార సర్వ దర్శన టికెట్ల జారీలో తొక్కిసలాట జరిగింది. విష్ణు నివాసం వద్దకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలితో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. మరికొందరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Bengaluruలో విషాదం.. పిల్లలకు విషం ఇచ్చి.. భార్యాభర్తలు ఆత్మహత్య
బెంగళూరులో ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. ఐటీ ఉద్యోగి ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చాడు. ఆ తర్వాత భార్యతో కలిసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు, ఒక జవాన్ మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
/rtv/media/media_files/2024/10/22/M1mbkTqA38ie6C4pjWPc.jpg)
/rtv/media/media_files/2025/01/11/w8OFK5xsDitVMJ382c2V.jpg)
/rtv/media/media_files/2025/01/11/RPMAvuaaEVE0n1OMIQmX.png)
/rtv/media/media_files/2024/11/27/R16mQ4MlpCdbysptJUfx.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-07T112425.279.jpg)
/rtv/media/media_files/2025/01/08/mdTCsxU45yaIig9W8VqD.jpg)
/rtv/media/media_files/2025/01/07/oRHnowlTrDxwS2aLf4c5.jpg)
/rtv/media/media_files/l1JVRjMeK0AB66qjXv3s.jpg)