Mumbaiలో దారుణం.. 78 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు..
ఒంటరిగా ఉంటున్న 78 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ముంబైలో జరిగింది. ఆ వృద్ధురాలు నిద్రపోతున్న టైంలోొ 20 ఏళ్ల యువకుడు ఇంట్లోకి వెళ్లి అత్యాాచారం చేశాడు. కుటుంబీకులు ఇంట్లో సీసీ కెమెరాల ద్వారా గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Mancherial Crime: తండ్రికి అక్రమ సంబంధాలు.. తట్టుకోలేక ఘోరంగా నరికి చంపిన కొడుకు!
మంచిర్యాల జిల్లాలో స్నేహితులతో కలిసి కన్న తండ్రిని హత్య చేశాడు కొడుకు. తండ్రి రాజయ్య రోజూ మద్యం సేవించి భార్యను కొడుతుండేవాడట. అలాగే బయట ఇల్లీగల్ అఫైర్స్ కూడా పెట్టుకున్నట్లు కొడుకు సాయికి అనుమానం ఉంది. ఇవన్నీ తట్టుకోలేకపోయిన సాయి తండ్రిని నరికి చంపాడు.
ఎంత పని చేశావమ్మా.. భర్తను పోలీసులు తీసుకెళ్లారని
ఓ దొంగతనం కేసులో తన భర్తను పోలీసులు తీసుకెళ్లడంతో అవమానం భరించలేక ఓ మహిళ తన కుమార్తెలిద్దరినీ చంపి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఖమ్మం మండలం మధిర మండలం నిదనాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
Khammam: అయ్యో బిడ్డలు.. పిల్లలకు ఉరేసి చంపిన తల్లి.. ఆ తర్వాత
ఖమ్మం జిల్లా మధిర మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భర్తను ఓ దొంగతనం కేసులో పోలీసులు తీసుకెళ్లారనే అవమానంతో.. పిల్లలకు ఉరేసి తానూ ఉరేసుకుంది భార్య . ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Crime: ఈ కుక్కర్లోనే ఉడికించి.. ఫినాయిల్ తో కడిగి: వెలుగులోకి భయంకర నిజాలు!
భార్యను హత్యచేసి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి కుక్కర్ లో ఉండికించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలి భర్త గురుమూర్తి పోలీసుల విచారణలో భయంకరమైన విషయాలు వెల్లడించాడు. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
Meerpet Incident: 72 గంటలు భార్య శవాన్ని ఉడికించి.. ఆరబెట్టి పొడిచేసి.. ఇదొక భయంకరమైన హత్య!
భార్యను చంపి శవాన్ని కుక్కర్లో ఉడకబెట్టిన గురుమూర్తి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య శవాన్ని గురుమూర్తి 72గంటల పాటు కుక్కర్లో ఉడికించినట్లు తెలుస్తోంది. శవాన్ని కిలోలు కిలోలుగా విడదీసి పలుమార్లు ఉడికించినట్లు సమాచారం.
Meerpet Incident:'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూపించి.. భార్యను ముక్కలుగా కోసి చంపిన భర్త!
భార్యను హత్య చేసిన కేసులో భర్త గురుమూర్తి పోలీసులతో సంచలన విషయాలు బయటపెట్టాడు. జనవరి 14న భార్యతో కలిసి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు వెళ్లానని. ఆ తర్వాత ఇద్దరికీ గొడవైన క్రమంలో భార్య చనిపోయిందని. దీంతో శవం మాయం చేయాలని ప్లాన్ చేసినట్లు తెలిపాడు.
Hyderabad: భార్యను చంపేందుకు కుక్కతో ప్రాక్టీస్.. ఒరేయ్ నువ్వు మనిషివేనా!
భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాకు చెందిన గురుమూర్తి భార్యను చంపేముందు ప్రాక్టీస్ కోసం కుక్కను చంపి ఉడికించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/01/26/oL1vuAKcr0FmQHLjVgsD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-50-2.jpg)
/rtv/media/media_files/2024/12/12/oYSoaEMZEnTqWppOwBBW.webp)
/rtv/media/media_files/2025/01/24/y2N6cht0gb80TwBDZNyV.jpg)
/rtv/media/media_files/2025/01/23/rvan0kwFlYTtRqrAg81e.jpg)
/rtv/media/media_files/2025/01/23/jkNUBL2zu5H7ZkmzPe9J.jpg)
/rtv/media/media_files/2025/01/23/5F7LvYfz5UKoeevskhrL.jpg)
/rtv/media/media_files/2025/01/23/mrUWkABjzC5A86kr3Bvv.jpeg)
/rtv/media/media_files/2025/01/23/rqqqgPkADypDKGftUieu.jpg)