BIG BREAKING: కాకినాడలో భారీ పేలుడు.. పార్సిల్లో బాంబు?
కాకినాడ వార్పు రోడ్డు ఏరియా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాకినాడ వార్పు రోడ్ల గల జై బాలాజీ ట్రాన్స్ పోర్ట్లో ఘటన చోటుచేసుకుంది.
/rtv/media/media_files/2025/03/03/KRXWqpCyvzULZU8Y11JU.jpg)
/rtv/media/media_files/2025/03/03/pi2xnNvvcD7OcO2LWWiX.jpg)
/rtv/media/media_files/2025/02/09/Ar2Xv4DEDMZ42Z84A9lV.jpg)
/rtv/media/media_files/2025/03/02/79BWpVvkpWcHiKkPoNyA.jpg)
/rtv/media/media_files/2025/03/02/C8j6U8X2uv0Sy9MrEkSd.jpg)
/rtv/media/media_files/2025/02/26/62whZMo4AVfayae3AGzo.jpg)
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)