క్రైం Bairi Naresh: బైరి నరేష్ పై దాడికి దిగిన అయ్యప్ప స్వాములు! కొంత కాలం క్రితం అయ్యప్ప స్వాముల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నాస్తికుడు బైరి నరేష్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఏటూరు నాగారంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బైరి నరేష్ ను తిరిగి వెళ్లిపోవాలని స్వాములు డిమాండ్ చేశారు. By Bhavana 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఇదెక్కడి దారుణం...బస్సులో సీటు లేదని కండక్టర్ చెంప కొరికాడు..!! ఆదిలాబాద్ ఆర్టీసీ డీపో కండక్టర్ పై ప్రయాణికుడు దాడి చేశారు. చెంప కొరికి గాయపరిచాడు. ఈ ఘటన బుధవారం జరిగింది. బస్సులో సీటు లేనందుకు కోపంతో రగిలిపోయిన సదరు ప్రయాణీకుడు కండక్టర్ చెంప కొరికాడు. ఈఘటనపై బాధిత కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By Bhoomi 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ప్రైవేట్‌గా మాట్లాడాలని పిలిచి.. ప్రియురాలిపై కారు ఎక్కించి ప్రేమించిన అమ్మాయిపై ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు దారుణాకిని పాల్పడ్డాడు. ముంబైకి చెందిన ప్రియా సింగ్ ను మాట్లాడాలని పిలిచిన అశ్వజిత్ గైక్వాడ్.. ఆమెను దారుణంగా బూతులు తిట్టి భౌతికంగా దాడి చేశాడు. ప్రియా తిరగబడటంతో ఆమెపైకి కారు ఎక్కించి గాయపరిచాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. By srinivas 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన మేకలు.. అవి చేసిన తప్పేంటంటే శ్మశాన వాటికలోని చెట్ల ఆకులు, గడ్డి తిని జైలు పాలైన మేకలు విడులయ్యాయి. 2022 డిసెంబర్ 6న బంగ్లాదేశ్ లోని షహరియార్ సచిబ్ రాజీబ్ అనే వ్యక్తికి చెందిన 9 మేకలను మున్సిపల్ అధికారులు అరెస్ట్ చేయించగా ఏడాది కాలంగా బరిసాల్‌లోని బార్ల వెనుక బంధీలుగా ఉన్నాయి. By srinivas 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అగ్గిపుల్ల ఇవ్వలేదని వాచ్మెన్పై యువకుడి దాడి.. తల పగిలేల కొట్టి అగ్గిపుల్ల ఇవ్వలేదనే కోపంలో 22 ఏళ్ల యువకుడు 53 ఏళ్ల వాచ్‌మెన్‌ను కొట్టి చంపిన దారుణం ముంబైలోని బేలాపూర్ రోడ్లో జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 1:45 గంటలకు ప్రసాద్ భానుసింగ్ ఖడ్కా తలపై పెద్ద రాయితో దాడి చేసి చంపిన షేక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NCRB Report:కాల్చుకుని తింటున్నారు...దేశంలో విపరీతంగా మహిళలపై వేధింపులు ఎవరండీ భారతదేశంలో స్త్రీలు స్వేచ్ఛగా బుతుకుతున్నారు అని చెబుతున్నారు. వాళ్ళకు ఒక్కసారి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికను చూపించండి. గతేడాదితో పోలిస్తే మహిళల మీద నేరాలు నాలుగు శాతం పెరిగింది. By Manogna alamuru 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: బిర్యానీ కోసం 60 సార్లు పొడిచి చంపేశాడు! ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. బిర్యానీ కోసం డబ్బులు అడిగితే ఇవ్వలేదని పొరుగింటి యువకున్ని ఓ మైనర్ బాలుడు 60 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన మొత్తం అక్కడ సీసీ టీవీలో రికార్డు అయ్యింది. బాధితుడు, నిందితుడు ఇద్దరు కూడా మైనర్లే. By Bhavana 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rasagulla: రసగుల్లా కోసం కొట్టుకున్న పెళ్లి వారు! ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఓ వివాహ వేడుకలో భోజనాల్లో రసగుల్లా కోసం ఇరు వర్గాల వారు కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసు అధికారి తెలిపారు. By Bhavana 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం తెగిపడిన విద్యుత్ వైర్..9 నెలల బిడ్డతో పాటు తల్లి మృతి! విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వల్ల తల్లితో పాటు 9 నెలల చిన్నారి కూడా మృతి చెందింది. రోడ్డు పై విద్యుత్ వైరు తెగిపడడం..చీకట్లో అది కనిపించక దాని మీద కాలు వేసిన తల్లి, బిడ్డ మృతి చెందారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. By Bhavana 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn