Lorry Accident: ఘోర ప్రమాదం.. కాంక్రీట్ లారీ కింద నుజ్జు నుజ్జయిన ఇద్దరు యువతులు: వీడియో చూస్తే!
పూణేలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కాంక్రీట్ లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. అదే సమయంలో పక్కనే స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువతులు (ఐటీ ఇంజనీర్లు) ఆ లారీ కింద పడి నుజ్జు నుజ్జయ్యారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Actor Darshan Case: కన్నడ హీరో దర్శన్ కు బెయిల్ రద్దు?: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!
రేణుకాస్వామి మర్డర్ కేసులో కన్నడ హీరో దర్శన్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న దర్శన్, పవిత్రగౌడ సహా ఏడుగురికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. కాగా ఇటీవలే ఈ ఏడుగురికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Mumbaiలో దారుణం.. 78 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు..
ఒంటరిగా ఉంటున్న 78 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ముంబైలో జరిగింది. ఆ వృద్ధురాలు నిద్రపోతున్న టైంలోొ 20 ఏళ్ల యువకుడు ఇంట్లోకి వెళ్లి అత్యాాచారం చేశాడు. కుటుంబీకులు ఇంట్లో సీసీ కెమెరాల ద్వారా గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అన్నీ ట్విస్టులే : సేమ్ ఇలాగే.. డెడ్‌బాడీ ముక్కలు చేసిన కేసులు
మీర్పేట్లో గురుమూర్తి భార్యను అత్యంత కిరాతకంగా చంపిన విషయం తెలిసిందే. అలాంటి కొన్నికేసులు ఇక్కడ క్లిక్ చేసి ఫుల్ ఆర్టికల్‌లో చదవండి. షీనా బోరా మర్డర్ కేసు 10ఏళ్లు అయినా తేలలేదు. బంగ్లాదేశ్ ఎంపీ, ఢిల్లీలో శ్రద్ధా వాకర్, గ్వాలియర్‌లో మరో కేసు ఇలాంటివే.
Hyderabad Cyber Crime: హైదరాబాద్ వాసికి సైబర్ వల.. రూ.4.31 కోట్లకు టోకరా!
హైదరాబాద్‌లోని యాప్రాల్‌కు చెందిన 49 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగి సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడ్డాడు. షేర్ ట్రేడింగ్ పేరుతో పలు దఫాలుగా రూ.4.31 కోట్లు ట్రాన్సఫర్ చేశాడు. అనంతరం సొమ్మును విత్ డ్రా చేసుకోవాలని ప్రయత్నించగా రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.
UP Woman Death: నటి శ్రీదేవి మృతి మాదిరిగానే మరొకటి.. బాత్‌టబ్‌లో మృతదేహం!
నటి శ్రీదేవి మృతి మాదిరిగానే మరో సంఘటన జరిగింది. లక్నోకి చెందిన ప్రియాంక బాత్‌టబ్‌లో విగతజీవిగా మృతి చెందింది. ట్రిప్‌కోసం భర్త,కొడుకుతో కలిసి థాయిలాండ్ వెళ్లింది. అక్కడ హోటల్లో ఆమె మృతదేహం కనిపించింది. ఈ కేసులో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి.
Meerpet Incident: భార్యను కుక్కర్లో ఉడికించిన ఘటన.. గురుమూర్తి సెల్ఫోన్లో సంచలన విషయం
మీర్పేట్లో భార్యను ముక్కలుగా చేసిన ఘటనలో మరో సంచలన విషయం బయటపడింది. గురుమూర్తి సెల్‌ఫోన్‌ను మరో మహిళ ఫొటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మహిళతో సంబంధం వల్లే భార్య అడ్డు తొలగిచేందుకు ఈ పనికి పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు.
Meerpet Crime: భార్యను గోడకేసి కొట్టి.. మటన్ కత్తితో ముక్కలుగా నరికి.. కుక్కర్ క్రైమ్ స్టోరీలో విస్తుపోయే నిజాలు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కుక్కర్ క్రైమ్ స్టోరీలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అనుమానం కారణంగా ఆమెను గోడకేసి కొట్టి, ఆ తర్వాత మటన్ కత్తతో ముక్కలుగా చేశాడు. ఆధారాలు దొరకకూడదని, కుక్కర్లో వేసి, పొడి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
/rtv/media/media_files/2025/01/26/AQr4UdQ0mAfDYx1Wgnyb.jpg)
/rtv/media/media_files/2025/01/25/ldIpYgB86jHxBQ9SW6qX.jpg)
/rtv/media/media_files/2025/01/25/gvndG2GmO2FiyEVPupJy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-50-2.jpg)
/rtv/media/media_files/2025/01/23/mrUWkABjzC5A86kr3Bvv.jpeg)
/rtv/media/media_files/2025/01/24/zwVQWjoyZ6Y5ikqQAhNl.jpg)
/rtv/media/media_files/2025/01/24/5DLDKySi1uB4CdGrq15l.jpg)
/rtv/media/media_files/2025/01/23/WSSQnMHzRvtjEAAjd41e.jpg)
/rtv/media/media_library/vi/SAWwvYt_8ow/hqdefault.jpg)