Cricket: మూడో మ్యాచ్ లోనూ విజయం..ఇంగ్లాండ్ తో వన్డే సీరీస్ క్లీన్ స్వీప్
ఇంగ్లాండ్ జరిగిన మూడో వన్డేలో కూటా టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 142 పరుగుల తేడాతో ఇంగ్లీష్ టీమ్ ను చితక్కొట్టేసింది. దీంతో వన్డే సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసినట్టయింది.
ఇంగ్లాండ్ జరిగిన మూడో వన్డేలో కూటా టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 142 పరుగుల తేడాతో ఇంగ్లీష్ టీమ్ ను చితక్కొట్టేసింది. దీంతో వన్డే సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసినట్టయింది.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ మూడో వన్డే జరగనుంది. ఇండియా తుది జట్టులోకి రాహుల్, హర్షిత్ స్థానాల్లో పంత్, అర్ష్‌దీప్ వచ్చే అవకాశముంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిచ టీమిండియా ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టుపై ఉత్కంఠతకు తెరపడింది. టీమ్ నుంచి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అవుట్ అయిపోయాడు. ఇతను వెన్ను నొప్పి నుంచి పూర్తిగా కోలుకోకపోవడం వలన టోర్నీకి దూరమయ్యాడు.
పాకిస్తాన్లో ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా తమ తుది 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. తుది జట్టులో ఐదు మార్పులు చేసింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ లేకపోవడంతో స్టీవ్ స్మిత్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డే లో కూడా భారత టీమ్ ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో బ్రిటీష్ టీమ్ ను ఓడించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 90 బంతుల్లో 119 శతక్కొట్టి చాలా కాలం తర్వాత ఫామ్ లోకి వచ్చాడు.
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమిపై ఆప్ మాజీ నేత ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ఈ ఓటమికి కేజ్రీవాలే కారణమంటూ ఆరోపణలు చేశారు. రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఉండాల్సి పార్టీనీ అరవింద్ కేజ్రీవాల్ అవినీతిమయం చేశారంటూ విమర్శించారు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. 76 బంతుల్లోనే సెంచరీ చేశాడు. రోహిత్‌కు వన్డేల్లో ఇది 32వ సెంచరీ. దాదాపు 16 నెలల తర్వాత రోహిత్ శర్మ సెంచరీ చేశాడు.
న్యూజిలాండ్ టీమ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో శనివారం పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రచిన్ రవీంద్ర తీవ్ర గాయపడ్డాడు.
రోహిత్ శర్మ తరువాత టీమిండియాకు భవిష్యత్‌లో వన్డేలకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను బీసీసీఐ నియమించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓటమిపాలైతే కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ పాండ్యకు అప్పగించే అవకాశాలు ఉంది.