ఆంధ్రప్రదేశ్ Cricket: విశాఖలో ఇండియా-ఇంగ్లాండ్ రెండో టెస్ట్..బ్యాటింగ్ ఎంచుకున్న భారత్. ఐదు టెస్ట్‌ల సీరీస్‌లో భాగంగా ఈరోజు విశాఖలో ఇండియా-ఇంగ్లాడ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం అయింది. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇండియాలో మూడు మార్పులు జరిగాయి. గాయాలతో జడేజా, రాహుల్ దూరం అవగా సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చారు. By Manogna alamuru 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rishabh Pant: రెండో జీవితం అందరికీ రాదు.. నాకు వచ్చింది: క్రికెటర్! పంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. కారు ప్రమాదంలో నరాలు దెబ్బతిన్నట్లయితే కాలు తెగిపోయే అవకాశాలున్నాయి. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. అందరికీ రెండో జీవితం రాదు..కానీ నాకు వచ్చింది. అందుకు నేను చాలా అదృష్టవంతుడిని అనే చెప్పుకోవాలి By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs ENG : ఆ ఇద్దరు ఎందుకు? సమాధానం చెప్పండి ద్రవిడ్! ఇంగ్లండ్‌పై హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో గిల్, శ్రేయస్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు చివరి 11 టెస్టు ఇన్నింగ్స్‌లలో ఒక 50కూడా కొట్టలేదు. By Trinath 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sania Mirza: విడాకుల తరువాత మొదటిసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సానియా! విడాకులు తీసుకున్న తరువాత మొట్టమొదటిసారి సోషల్ మీడియాలో సానియా మీర్జా ఓ పోస్ట్ పెట్టారు. అది కూడా కేవలం ఒకే ఒక్క పదం. ''రిఫ్లెక్ట్'' అంటూ అద్దంలో తనను తాను చూసుకుంటున్న ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. By Bhavana 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli: ద వన్ అండ్ ఓన్లీ ప్లేయర్..మరో సరికొత్త రికార్డ్‌తో విరాట్ కోహ్లీ చరిత్ర ఏజ్ ఈస్ జస్ట్ ఏ నంబర్..దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరని అడిగితే టక్కున కోహ్లీ పేరు చెప్పేయొచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆటను మరింత పెంచుకుంటూ పోతున్న విరాట్ తాజాగా అత్యంత ఎక్కువ సార్లు ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. By Manogna alamuru 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs ENG:మ్యాచ్ జరుగుతుండగా ఉప్పల్ గ్రౌండ్లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ అభిమాని ఉప్పల్ స్టేడియం లో టీమ్ ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ అవ్వగానే... గ్రౌండ్ లోకి ఒక్కసారిగా రోహిత్ శర్మ అభిమాని దూసుకొచ్చి రోహిత్ కాళ్ళు మొక్కబోయాడు.ఒక్కసారిగా సెక్యూరీటీ సిబ్బంది అలర్ట్ అయి అతడిని లాక్కెళ్లారు. By Nedunuri Srinivas 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs ENG : మ్యాచ్‌కు ముస్తాబైన భాగ్యనగరం.. భారత్ తుది జట్టు ఇదే! రేపటి నుంచి హైదరాబాద్-రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండడం లేదు. ముగ్గురు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగనుంది. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ తుది జట్టులో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. By Trinath 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND VS ENG: హైదరాబాద్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫ్రీగా ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్ చూసే ఛాన్స్! ఈ నెల(25-29) హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ సారి మ్యాచ్ చూపిస్తున్నామని HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు చెప్పారు. విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నామని తెలిపారు. By Trinath 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shami: వస్తారు.. పోతారు.. పాండ్యాపై షమీ షాకింగ్ కామెంట్స్! ఆటగాళ్లు వస్తారు, వెళ్తారంటూ పాండ్యా ఎపిసోడ్‌పై కామెంట్స్ చేశాడు షమీ. రానున్న ఐపీఎల్ సీజన్‌కు హార్దిక్‌పాండ్యా ముంబైకి ఆడనున్న విషయం తెలిసిందే. హార్దిక్‌ను గుజరాత్ జీవితకాలం జట్టులోకి తీసుకోలేదని గుర్తుచేశాడు. ఎవరైనా ఏదో ఒక రోజు వెళ్లాల్సిందేనన్నాడు. By Trinath 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn