Zaheer Khan: పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!
మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తండ్రయ్యారు. ఆయన భార్య, నటి సాగరిక ఘట్గే మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మినిచ్చింది. ఇదే వీరికి తొలి సంతానం కావడం విశేషం. ఈ జంట ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఆ మగబిడ్డకు ఫతేసిన్హ్ ఖాన్ అని నామకరణం చేశారు.
/rtv/media/media_files/2025/04/17/dnp2iobzkNk9N60DUmbr.jpg)
/rtv/media/media_files/2025/04/16/vTtFtGBMNQm9QEEnjPdB.jpg)
/rtv/media/media_files/2025/04/15/YTB0kNDfLv8ND0cEDg5F.jpg)
/rtv/media/media_files/2025/04/11/QiLbUhdttyZIA5bU1qw9.jpg)
/rtv/media/media_files/2025/04/11/qB24vlGg6W6Be8TMwodk.jpg)
/rtv/media/media_files/2025/04/10/7Psfib31WUvjHzcLUZDt.jpg)
/rtv/media/media_files/2025/04/06/rpudxCoXVRZJRL7LwWhe.jpg)
/rtv/media/media_files/2025/04/06/jnTwF87gfKjAEdGOneTU.jpg)
/rtv/media/media_files/2025/04/05/kiOYSqVGoqszSDBuZ1HS.jpg)
/rtv/media/media_files/2025/04/04/CSWhTWDuRCOTKWSN8JUG.jpeg)