ఇంటర్నేషనల్ Russia: అప్పుడు చైనా...ఇప్పుడు రష్యాలో కొవిడ్ తరహా మిస్టరీ వైరస్...! రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తాసంస్థలు పేర్కొంటున్నాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో ..దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Corona Virus: షాకింగ్.. చైనాలో కొవిడ్ లాంటి మరో వైరస్ గుర్తింపు చైనాలో కొవిడ్ లాంటి మరో కొత్త వైరస్ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పుగా భావిస్తున్నారు. దీన్ని'హెచ్కెయూ5- కోవ్-2’గా పిలుస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China:కరోనా పై ఆ పరిశోధనలు చేయలేదంటున్న చైనా! వుహాన్ ల్యాబ్ లో కరోనా వైరస్ జన్యుమార్పిడి పరిశోధనలు నిర్వహించలేదని చైనా స్పష్టం చేసింది. వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో కరోనా వైరస్ పై గెయిన్ ఆఫ్ ఫంక్షన్ స్టడీస్ ఎప్పుడూ నిర్వహించలేదని, కొవిడ్ 19 ను రూపొందించలేదు,వృద్ది చేయలేదని పేర్కొంది. By Bhavana 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society లాక్ డౌన్ పై జేపీ నడ్డా సంచలనం | JP Nadda Sensational Comments On Lockdown | RTV By RTV 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden: బైడెన్ కు కరోనా పాజిటివ్! అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. బైడెన్ దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని వైట్ హౌస్ అధికారులు వివరించారు. బైడెన్ ఐసోలేషన్ లో ఉంటూ కోవిడ్ మందులు వాడుతున్నట్లు అధికారులు తెలిపారు By Bhavana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ చైనా లో కోవిడ్-19 లాంటి మరో మహమ్మారి..! By Durga Rao 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Covid: భారత్ లో కొత్త కోవిడ్ వేరియంట్.. దాని నుంచి ఎలా రక్షణ పొందాలి? భారత్ లో కొత్త కోవిడ్ వేరియంట్లు వ్యాపిస్తున్నాయి. మ్యుటేషన్లతో ఆ వేరియంట్లు వ్యాప్తి వేగంగా ఉంది. వాటిని సంయుక్తంగా ఫ్లిర్ట్ అని అంటున్నారు.ఇటీవల అమెరికా లో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడానికి ఆ ఫ్లిర్ట్ వేరియంట్లే కారణమని తెలుస్తోంది. By Bhavana 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ AstraZeneca: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ను ఉపసంహరించుకున్న ఆస్ట్రాజెనెకా ప్రపంచ వ్యాప్తంగా తాము తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ను ఉపసంహరించుకుంటున్నామని తెలిపింది బ్రిటన్ ఫార్మా దిగ్గజం అస్ట్రాజెనెకా. ఈ టీకా వల్ల రక్తం గడ్డ కడుతోందని వరల్డ్ వైడ్గా కేసులు రావడం..బ్రిటన్ కోర్టులో కేసులు నడుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. By Manogna alamuru 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఇప్పటికీ లాక్ డౌన్ లో నివసిస్తున్న ఆ కుటుంబం! కరోనా వైరస్ చాలా మంది కుటుంబాలలో విషాదాన్ని మిగిల్చి వెళ్లిపోయింది. ఆనాటి గడ్డు పరిస్థితులు గుర్తుతెచ్చుకుంటే ఇప్పటికి భయమేస్తుంది.అప్పటి లాక్ డౌన్ నిబంధనలు ఇప్పటికి ప్రజలు మరచిపోరు.కానీ ఇంగ్లాండ్కు చెందిన ఒక కుటుంబం ఇప్పటికీ అదే లాక్డౌన్లో జీవితాన్ని గడుపుతోంది. By Durga Rao 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn