Latest News In Telugu Corona New Version: కరోనా.. మళ్ళీ పెరుగుతోంది.. ఇప్పటి వేరియంట్ వలన ప్రమాదం ఎంత? కరోనా తాజాగా పెరుగుతూ వస్తోంది. అయితే, ఈ వేరియంట్ అంత ప్రమాదం కాదని నిపుణులు అంటున్నారు. అయితే, వ్యాప్తిని నిరోధించడానికి జాగ్రత్తలు పాటించాలని.. కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని వారు సూచిస్తున్నారు. By KVD Varma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Covid JN1 CM Jagan Review : కరోనా కొత్త వేరియెంట్ పై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు! ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల గురించి ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అధికారులు కేసులు పెరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. By Bhavana 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Covid Cases: ఏలూరులో నమోదైన కరోనా కేసు..ఇప్పటి వరకు ఏపీలో ఎన్ని కేసులంటే! ఏపీలో 3 కరోనా కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఏలూరులో ఓ ప్రైవేట్ మెడికల్ వైద్యునికి కొవిడ్ పాజిటివ్ గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. By Bhavana 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Covid deaths:7 నెలల తర్వాత ఒకేరోజు కోవిడ్ తో ఆరు మరణాలు దేశంలో కోవిడ్ కుసులు బెంబేలెత్తిస్తున్నాయి. మళ్ళీ పాత రోజులు వస్తాయేమో అన్న ఆందోళనను కలిగిస్తున్నాయి. అన్నింటికన్నా ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న ముఖ్య విషయం...ఏడు నెలల తర్వాత కోవిడ్ పాజిటివ్ తో ఆరుగురు ఒకేరోజు చనిపోవడం. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా అప్రమత్తమైంది. By Manogna alamuru 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Covid Updates: తెలంగాణలో మళ్లీ కరోనా కల్లోలం.. హైదరాబాద్ లో 14 నెలల చిన్నారికి ఆక్సిజన్. దేశంలో మళ్ళీ కరోనా విజృంభిస్తోంది. కొత్త జేఎన్1 న్యూ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకీ కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వైరవిహారం చేస్తోంది. హైదరాబాద్ నాంపల్లిలో 14 నెలల చిన్నారికి కోవిడ్ సోకింది. ప్రస్తుతం ఆక్సిజన్ మీద ఉందని డాక్టర్లు చెబుతున్నారు. By Manogna alamuru 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కొవిడ్ పై రాజకీయం చేయొద్దు.. అప్రమత్తంగా ఉండండి: కేంద్రం కీలక సూచన కరోన కొత్తవేరియంట్ వ్యాప్తిపై భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రోగ్యపరమైన అంశాలపై ఎవరకూ రాజకీయం చేయొద్దు. అన్నీ రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుంది. ప్రతి మూడు నెలలకోసారి స్థానిక ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. By srinivas 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Covid Cases: మళ్లీ మాస్కులు పెట్టుకోండి.. కరోనా కేసులు, మరణాలతో వైద్యశాఖ మంత్రి అలర్ట్! దేశంలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కేవలం ఒక్కరోజులోనే 300 కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఐదుగురు మరణించారు. వారిలో నలుగురు కేరళలో చనిపోగా..ఒకరు ఉత్తర్ప్రదేశ్ లో చనిపోయారు. దీంతో వైద్యారోగ్య శాఖ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. By Bhavana 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Google: అది కఠిన నిర్ణయమే..కానీ ఆలస్యం చేసుంటే నష్టపోయే వాళ్లం: సుందర్ పిచాయ్! సరైన సమయంలో కఠిన నిర్ణయం తీసుకోవడం వల్లే కంపెనీ ఈరోజు ఉందని..లేకపోతే చాలా నష్టపోయేవాళ్లం అంటూ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. లే ఆఫ్ ల విషయంలో కంపెనీ కఠినంగా వ్యవహరించింది అన్నదానికి ఆయన సమాధానం ఇచ్చారు. By Bhavana 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nipah Virus in Kerala: కోవిడ్ కన్నా నిపా వైరస్ డేంజరెస్-ఐసీఎంఆర్ కేరళ రాష్ట్రాన్ని నిపా వైరస్ గడగడలాడిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికి ఈ వ్యాధి ఆరుగురికి సోకగా అందులో ఇద్దరు మరణించారు. కోజికోడ్ జిల్లాలో కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. By Manogna alamuru 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn