ఆంధ్రప్రదేశ్ Crime: ఆడపిల్ల పుట్టిందని వదినను ఇంట్లోకి రానివ్వని కానిస్టేబుల్.. అన్న ముందే దారుణం! ఏపీ నందిగామలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని వదిన హరిప్రియను మరిది కానిస్టేబుల్ విజయ్ కృష్ణ వేధింపులకు గురిచేస్తున్నాడు. తన భర్త వంశీకృష్ణ అండతో అదనపు కట్నం కోసం విజయ్ ఇంట్లోకి రానివ్వట్లేదంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. By srinivas 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Double Murder: కానిస్టేబుల్ భార్యతో అక్రమ సంబంధం.. ప్రియుడిని ఇంటికి పిలిచి భర్త ఏ చేశాడంటే! యూపీలో డబుల్ మర్డర్ కేసు సంచలనం రేపింది. కాకోరికి చెందిన కానిస్టేబుల్ మహేంద్ర.. తన భార్య దీపికతో అక్రమ సంబంధం పెట్టుకున్న మనోజ్‌ను ఇంటికి పిలిపించి గొంతుకోసి చంపాడు. మనోజ్ ఫ్రెండ్ ను మణికట్టు కోసి హతమార్చాడు. మహేంద్ర, దీపికను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Conistable Crime: బరితెగించిన కానిస్టేబుల్.. బజారులో ప్యాంటు విప్పి దారుణం.. వీడియో వైరల్! కామారెడ్డి జిల్లా బిక్నూర్ కానిస్టేబుల్ కేసులో మరిన్ని దారుణాలు బయటకొస్తున్నాయి. సొంత తమ్ముడి భార్య, పిల్లలపై సంతోష్ దాడి చేస్తుంటే స్థానికులు వీడియో తీశారు. దీంతో నడి బజారులోనే ప్యాంటు విప్పి తీసుకొండని చూపించాడు. ఇది వైరల్ అవుతోంది. By srinivas 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Constable Posts: కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఇకపై 10కి.మీ బదులుగా 1600 మీటర్లే- కొత్త రూల్ ఇదే! కానిస్టేబుల్ అభ్యర్థులకు జార్ఖండ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. నియామక విషయంలో మార్పులు చేసింది. ఇకపై పురుష అభ్యర్థులు 10కి.మీకు బదులుగా 1600 మీటర్ల పరుగును 6 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మహిళలు 1600మీటర్ల పరుగును 10నిమిషాల్లో పూర్తి చేయాలి. By Seetha Ram 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Constable suicide: ఎంత పనిచేశావమ్మా.. పెళ్లికి ముందే కోహెడ మహిళా కానిస్టేబుల్ సూసైడ్! యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. భువనగిరిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సిద్దిపేట జిల్లా వరికోలు గ్రామానికి చెందిన అనూష (28) ఉరేసుకుని చనిపోయింది. మరో 10 రోజుల్లో పెళ్లిపెట్టుకుని కూతురు ఇలా చేయడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. By srinivas 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం కానిస్టేబుల్ కాదు కామాంధుడు.. రేప్ చేశాడని కేసు పెట్టాడానికి వెళ్తే మళ్లీ రేప్ చేశాడు! కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని పోలీస్ స్టేషన్ కు వెళ్తే అక్కడో కానిస్టేబుల్ బాధితురాలని నమ్మించి తిరిగి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కానిస్టేబుల్ తో పాటుగా మరోకరిని అరెస్ట్ చేశారు. By Krishna 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kamareddy: ట్రయాంగిల్ సూసైడ్‌లో బిగ్ ట్విస్ట్.. వివాహేతర సంబంధమే! కామారెడ్డిలో ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ట్రయాంగిల్ సూసైడ్ ఇష్యూలో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఎస్ఐ భార్యకు తెలియగానే ఇలా జరిగిందని సమాచారం. By srinivas 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎట్టకేలకు తీపి కబురు అందింది. పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ బోర్డ్ ఇన్‌ఛార్జి ఛైర్మన్ ఆకే రవికృష్ణ అధికారిక ప్రకటన చేశారు. By srinivas 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: కానిస్టేబుల్ భార్యతో సీఐ రిలేషన్..మర్మంగాలు కోసేసిన! మహబూబ్ నగర్ జిల్లా సీసీఎస్ సీఐ ఇఫ్తేకార్ హమ్మద్ పై కానిస్టేబుల్ జగదీష్ దాడికి పాల్పడ్డాడు. జగదీష్ తన భార్య శకుంతలతో సీఐ కి ఉన్న అక్రమ సంబంధం గురించి తెలిసింది.సీఐ పై కత్తితో దాడి చేసి. సీఐ మర్మాంగాలు కోసేసి తీవ్రంగా గాయపరిచాడు. By Bhavana 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn